
ANASUYA-LATEST-PICS-VIRAL
అనసూయ భరద్వాజ్ ఎప్పుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈటీవి లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో లో యాంకర్ గా తన అద్భుతమైన అభినయం తో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ లతో ఎప్పుడు వైరల్ అవుతూ వస్తుంది.

ప్రస్తుతం అనసూయ గ్రే కలర్ సారీలో అభిమానులను కనుల విందు చేస్తుంది. ఆ పిక్స్ చూసిన నెటిజనులు మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. లైక్ చేసి ఫాలో చేయాలి అనసూయ ను కాదు నన్ను అంటూ ఫన్నీ ఏమోజీస్ తో కామెంట్ చేస్తే మరో నెటిజన్ మాత్రం ఫ్యాన్స్ అంతా బికినీ ఫోటో ఘాట్ కోరుకుంటున్నారు అంటూ కామెంట్ చేశారు.

ఇంకో అభిమాని అయితే మీరే నా డ్రీం గర్ల్ అంటూ, మరో అభిమాని అయితే అత్త ఐ విల్ ప్రపోజ్ యు ఇఫ్ యు కమ్ టూ రాయగడ అంటూ డైరెక్ట్‌గా లవ్ మెసేజ్‌లు కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. ఇలాంటివి అనసూయకు కొత్తేమి కాదు. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ చూసేయండి.
