
Adipurush: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే లక్షల వ్యూస్ దాటింది. ఆది పురుష్ సినిమా ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కనుంది…. అయితే ఈ ట్రైలర్ ను ఈరోజు హైదరాబాదులోని ఏఎంబి మాల్ లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ఈ ట్రైలర్ ను చూసిన ప్రభాస్ అభిమానులు చాలా కుష్ అవుతున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ లో మరింత ఆతృత పెరిగింది అని చెప్పవచ్చు.. కాగా ఆదిపురు సినిమా జూన్ 16న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ను చూసేయండి..