
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు ఉండే ఫాలోయింగే వేరు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం ఎక్కువగా ఎక్స్ పోజింగ్‌తోనే క్రేజ్‌ను, ఫాలోవర్లను సంపాదించుకుంటూ వస్తున్నారు. తాజాగా దివి పాప షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. వాటిలో మరీ ముఖ్యంగా సాంప్రదాయ డ్రస్ లో తన ఎద అందాలు కనిపించేలా డ్రెస్ ధరించి పెట్టిన పోజులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అయితే ఆమె బిగ్ బాస్ షో తరువాత అరడజనుకు పైగా అవకాశాలు కూడా దక్కించుకుంది.ఇక ఆ సమయంలో బిగ్ బాస్ వేదికపై సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి దివికి ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. చిరు ఇచ్చిన మాట ప్రకారం దివికి గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ కూడా లభించింది.. ఆ పాత్రలో దివి అదరగొట్టింది అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో కూడా చాలా పాపులర్ ఐనా ఈ భామ

తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను బాగా టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఈ భామ ఓసారి బోల్డ్ ఫొటోలు.. మరోసారి ట్రెండీ ఫొటోలు.. ఇంకోసారి ట్రెడిషనల్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండె కొల్లగొడుతూ వస్తుంది. ప్రస్తుతం దివి భామ ట్రెడిషనల్ ఫొటోల్లోనూ గ్లామర్ డోస్ యాడ్ చేయడం అసలు మరిచిపోదు. ఇపుడు తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.మీరు ఒక సారి చూసి ఎలా ఉందో చెప్పండి.


