తెలంగాణ రాష్ట్ర సిఎం ఆరోగ్య పరిస్తితి పై వివరణ ఇచ్చిన డాక్టర్లు.

తెలంగాణ రాష్ట్ర సిఎం ఆరోగ్య పరిస్తితి పై వివరణ ఇచ్చిన డాక్టర్లు.

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ రిపోర్టులు మిశ్రమంగా వచ్చినట్లు కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు. బుధవారం నాడు యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్‌లో సీఎంకు నెగెటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌ సరిగా రాలేదని ఎంవీరావు స్పష్టం చేశారు. కరోన వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు మరియు రెండు, మూడు రోజుల్లో మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ నిర్వహిస్తామని తన వ్యక్తిగత డాక్టర్‌ ఎంవీ రావు తెలిపారు. CMkcr health bulletin released-entertainmentdessert.com

Alsoread: ప్రతి తల్లి తండ్రి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు.

CMkcr health bulletin released

సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ రోజు నుండి ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. యశోదా ఆస్పత్రిలో పలు రకాల పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా కేసీఆర్‌కు చేసిన టెస్టుల్లో రిపోర్టులు మిశ్రమంగా రావడం గమనార్హం.సీఎం కేసీఆర్‌కు కరోనా నెగిటివ్ సోమాజిగూడ యశోద ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఎటువంటి ఆందోళన చెందాల్సిన విషయం లేదు అని డాక్టర్‌ ఎంవీ రావు తెలిపారు. CMkcr health bulletin released-entertainmentdessert.com

Alsoread: అంతా షాక్…..అసలైన నిజం ఏమిటి అంటే…..!

CMkcr health bulletin released

ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఎటువంటి ఆందోళన చెందాల్సిన విషయం లేదు అని డాక్టర్‌ ఎంవీ రావు తెలిపారు.

Alsoread: హృదయవిదారక దృశ్యం….సార్ మా అమ్మ చచ్చిపోతుంది..అలా చేయకండి.

Share
%d bloggers like this: