రాష్ట్ర‌వ్యాప్తంగా ఒకే సారి  కంప్లీట్ లాక్‌డౌన్

రాష్ట్ర‌వ్యాప్తంగా ఒకే సారి కంప్లీట్ లాక్‌డౌన్

క‌రోనా పాజిట‌వ్ కేసులు రోజు రోజుకు వేగంగా పెరుగుతుండ‌టంతో గోవా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఒకే సారి కంప్లీట్ లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణ‌యించింది.ఈ మేర‌కు ఏప్రిల్ 29 రాత్రి ఏడు గంట‌ల నుంచి మే 3న ఉద‌యం వ‌ర‌కు కంప్లీట్ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ఒక ప్ర‌క‌ట‌న కూడా చేసింది. Complete lockdown in Goa State-entertainmentdessert.com

Alsoread: ఆడ,మగ తప్పని సరిగా ఆ టైం గురించి తేలుస్కొండి,తప్పుగా చేడుగా ఫీల్ అవ్వకండి.

Complete lockdown in Goa State

ఈ నెల 29వ తేదీ రాత్రి 7 గంటల నుంచి మే 3న ఉదయం వరకు కంప్లీట్ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం.. అయితే, ఈ సమయంలో అత్యవసర సేవలు, వివిధ పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.. ఇక, అత్యవసర వస్తువుల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయని సర్కార్ వెల్లడించింది.. కానీ, ప్రజారవాణా మాత్రం మూతపడనుంది.. Complete lockdown in Goa State-entertainmentdessert.com

Alsoread: కరోనా పాజిటివ్ వచ్చింది అని మీకు తెలిస్తే? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Complete lockdown in Goa State

రోజువారీ కార్మికులు ఆందోళన చెందాల్సిన పని లేదని, సోమవారం ఉదయం షట్‌డౌన్ ఎత్తివేస్తామని, యథా ప్రకారం వాణిజ్య కార్యక్రమాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ప్రజలు వైద్య చికిత్స తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడ వద్దని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్‌ను ఇప్పటికే ప్రభుత్వం సవరించిందని, టెస్టింగ్ సమయంలోనే ఫలితాల కోసం వేచిచూడకుండానే మెడిసన్లు ఇస్తున్నామని, లాక్‌డౌన్ సమయంలోనూ వ్యాక్సినేషన్ సెంటర్లు పనిచేస్తాయని, ముందస్తు అపాయింట్‌మెంట్‌తో వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

Alsoread: ఆడవారికి మాత్రమే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి.

Share
%d bloggers like this: