కరోనా కి కాదు సీలింగ్ ఫ్యాన్ ని చూసి భయపడుతున్న పేషెంట్లు.

కరోనా కి కాదు సీలింగ్ ఫ్యాన్ ని చూసి భయపడుతున్న పేషెంట్లు.

అన్నీ రాష్ట్రాల్లోనూ కరోనా సెకండ్ వేవ్‌ కుదిపేస్తోంది. రాష్ట్రంలో పాలనకు బ్రేకులు వేస్తోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కరోనా బారిన పడటంతో పనులు ఆలస్యమవుతున్నాయి. దీంతో ఆనేక కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. రాష్ట్రంలో పాలన ఇలా ఉండగా కొత్త సమస్యలు పుడుతున్నాయి.దానికి సంబందించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియా లో బయటకు వస్తున్నాయి.. వీటిలో కొన్ని వీడియోలు మనుషులను కలచివేస్తుంటే మరికొన్ని మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి. తాజాగా ఓ కరోనా పేషెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి.. తనపై ఉన్న ఫ్యాన్ ను చూసి పయపడటం మనం ఈ వీడియోలో చూడొచ్చు. terrified of seeing a ceiling fan-entertainmentdessert.com

Alsoread: ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన వీడియో|entertainment news.

terrified of seeing a ceiling fan

ఆసుపత్రులల్లో మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో సీలింగ్ కి ఉన్న ఫ్యాన్ గుండ్రంగా తిరుగుతుంది. ఆ ఫ్యాన్ ఎప్పుడు ఊడి మీదపడుతుందో అని ఆ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు భయపడుతున్నారు. ఆ ఫ్యాన్ కింద ఉన్న బెడ్ పై ఉన్న వ్యక్తి ఫ్యాన్ తిరిగే దృశ్యాలను తన ఫోన్ లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కరోనా కంటే ఈ ఫ్యాన్ తమను భయపెడుతుందని టైటిల్ రాశాడు.. ఈ విషయం పై సదరు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని తెలిపాడు ఆ వ్యక్తి.. కాగా ఈ సంఘటన మధ్యప్రదేశ్ చింద్వారాలోని ఓ ఆసుపత్రిలో జరిగింది.ఆ వీడియోలో ని వ్యక్తి మాట్లాడుతూ “మిత్రులారా నేను చింద్వారాలో అతి పెద్ద ఆస్పత్రిలో చేరాను. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడండి” నా బెడ్‌కి పైన ఓ విదేశీ ఫ్యాన్ తిరుగుతోంది. దాన్ని చూస్తుంటే భయం వేస్తోంది. కరోనా వల్ల భయం లేదు…కానీ ఈ ఫ్యాన్ భయపెడుతోంది.. దయచేసి అధికారులు దీనిని పట్టించుకోని ఫ్యాన్ మార్చాలని వేడుకున్నాడు.terrified of seeing a ceiling fan-entertainmentdessert.com

Alsoread: కరోనా పాజిటివ్ వచ్చింది అని మీకు తెలిస్తే? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Alsoread:ఛీ…Maskని ఇలా కూడా వాడుతారా.. || Tik Talk

Share
%d bloggers like this: