లాక్ డౌన్ తప్పదా? ఎయిమ్స్ చీఫ్ ఏం అంటున్నారు?

లాక్ డౌన్ తప్పదా? ఎయిమ్స్ చీఫ్ ఏం అంటున్నారు?

దేశంలో కరోనా విషయానికి వస్తే..గత 24 గంటల్లో 3 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. దేశంలో కొత్తగా 3 లక్షల 49 వేల 691 కరోనా కేసులు, 2 వేల 767 మరణాలు సంభవించాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 26 లక్షలుగా ఉంది. మరోవైపు..27.79 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. గత 24 గంటల్లో 17 వేల 19 వేల 588 టెస్టులను నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 27 కోట్ల 79 వేల 18 వేల 810 టెస్టులు నిర్వహించారు. aims chief talked about lockdown-entertainmentdessert.com

Alsoread:నరాల బలహీనత, సిరల వాపు(varicose veins) సమస్యతో బాధ పడుతున్నార ఐతే వీడియో చూడండి.

aims chief talked about lockdown

క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లమైంది. అది ఇప్పుడు ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను చిన్నాభిన్నం చేస్తోంది. వెంట‌నే మెరుగైన హెల్త్‌కేర్ వ‌స‌తులు క‌ల్పించండి. లేదంటే క‌రోనా కేసుల‌ను త‌గ్గించండి. రోజూ ఇన్ని కేసుల‌ను భ‌రించ‌డం సాధ్యం కాదు అని ఆలిండియా ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ ర‌ణ్‌దీప్ గులేరియా స్ప‌ష్టం చేశారు. అత్య‌వ‌స‌రంగా క‌రోనా చెయిన్‌ను బ్రేక్ చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

Alsoread: అంతా షాక్…..అసలైన నిజం ఏమిటి అంటే…..!

aims chief talked about lockdown

పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు. కరోనా కారణంగా..ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మెరుగైన హెల్త్ కేర్ వసతులను కల్పించాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడడం చాలా ముఖ్యమని, కేసులు పెరిగిపోతుండడం వల్ల ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపెడుతోందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, వెంటనే ఆక్సిజన్ అందించాలని సూచించారు. ఈసారి కేసులు ఇంత స్థాయిలో పెరుగుతాయని ఊహించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గులేరియా అభిప్రాయం వ్యక్తం చేశారు.

Alsoread: ఈ ఆకులూ రోజు 2 తింటే జీవితంలో మందు అస్సలు తాగారు.

Share
%d bloggers like this: