అందరి ప్రాణాలను కాపాడుతున్న “ఆక్సిజన్ మ్యాన్ “.

అందరి ప్రాణాలను కాపాడుతున్న “ఆక్సిజన్ మ్యాన్ “.

కరోనా వైరస్ లక్షల సంఖ్యలో ప్రజలను చంపేస్తోంది. తన కళ్ల ముందే..తమ వాళ్లు విగతజీవులుగా మారుతుండడంతో వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. ప్రధానంగా ఆక్సిజన్ అందక అత్యధిక మంది మరణిస్తున్నారు. ఆక్సిజన్ కొరత దీనికి ప్రధాన కారణంగా ఉంది. తోటి మనిషికి సహాయం చేయడం మరిచిపోయి..అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే..ఓ వ్యక్తి మాత్రం తనకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నాడు.సొంత డబ్బులతో ఇంటి బేస్ మెంట్ లో చిన్న ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేశారు. అతని దగ్గరున్న వ్యాగనర్ కారులో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని..అవసరం ఉన్న వారికి అందచేయడం ప్రారంభించారు. ఇతనికి స్నేహితులు జత కలిశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఆక్సిజన్ గురంచి ప్రచారం చేశారు. సిలిండర్ అవసరం ఉన్న వారు గౌరవ్ కు ఫోన్ చేసేవారు. సిలిండర్లను ఉచితంగా ఇచ్చి..ఆ పేషెంట్ కోలుకున్నాక..మరలా ఆ సిలిండర్ ను వెనక్కి తీసుకొచ్చేవారు. ఇలా..చేస్తున్నా..గౌరవ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం మెచ్చుకోవాల్సిన అంశం. oxygen man from mumbai- entertainmentdessert.com

Alsoread: అలాంటి పాత్రల్లో నటించడం నాకు ఇష్టం అంటున్న రష్మీక.

entertainmentdessert.com

అతడే ‘ఆక్సిజన్ మ్యాన్’ గా ప్రసిద్ది చెందాడు మరియు అతడి యొక్క అసలు పేరు ఏమిటో ప్రజలకు తెలియదు.అతని పేరు గౌరవ్ రాయ్, ఇప్పటివరకు 950 మందికి పైగా కరోనా రోగులకు ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్లను అందించడం ద్వారా ప్రాణాలను కాపాడిన వ్యక్తి. తన చిన్న వాగన్ఆర్ కారులో ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువెళుతున్న గౌరవ్ రాయ్ తన రోజును తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభిస్తాడు మరియు చాలా రోజులు అర్ధరాత్రి దాటె దాకా తన ప్రయాణం కొనసాగిస్తాడు , తన కారును స్వయంగా నడపడం మరియు ఇంట్లో ఉన్న రోగులకు సిలిండర్లను తానే స్వయంగా పెట్టేస్తాడు . గౌరవ్ ఈ సేవ కోసం ఒక్క పైసా కూడా వసూలు చేయడు మరియు అతను ఈ గొప్ప సేవను గత ఒక సంవత్సరం పాటు ఒక్క రోజు విరామం లేకుండా కొనసాగించేవాడు. oxygen man from mumbai- entertainmentdessert.com

Alsoread: కరోనా పేషెంట్స్ కి అద్భుత వరంగా మారిన ఈ పరికరం.

entertainmentdessert.com

మొదట్లో…..పది సిలిండర్లతో ప్రారంభమై..నేడు..200 సిలిండర్ల స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది..గౌరవ్ ను మెచ్చుకున్నారు. అంతేకాదు..తమకు తోచిన విధంగా విరాళాల రూపంలో గౌరవ్ కు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తుండడంతో గౌరవ్ కు కాల్ సంఖ్య మరింతగా పెరిగిపోయాయి. దీంతో అతను ఉదయం 5 గంటలకే నిద్ర లేచి..అవసరమైన వారికి గ్యాస్ సిలిండర్లను అందచేస్తున్నారు. ఇలా అర్థరాత్రి వరకు సేవ చేస్తున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారికి ఇప్పటి వరకు దాదాపు 950 మందికి సిలిండర్లను సరఫరా చేసినట్లు సమాచారం. ఇతను చేస్తున్న సేవలను మెచ్చుకుంటూ..’ఆక్సిజన్ మ్యాన్’ అని పిలుచుకుంటున్నారు.

అతడే ‘ఆక్సిజన్ మ్యాన్’ గా ప్రసిద్ది చెందాడు మరియు అతడి యొక్క అసలు పేరు ఏమిటో ప్రజలకు తెలియదు.అతని పేరు గౌరవ్ రాయ్, ఇప్పటివరకు 950 మందికి పైగా కరోనా రోగులకు ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్లను అందించడం ద్వారా ప్రాణాలను కాపాడిన వ్యక్తి. తన చిన్న వాగన్ఆర్ కారులో ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువెళుతున్న గౌరవ్ రాయ్ తన రోజును తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభిస్తాడు మరియు చాలా రోజులు అర్ధరాత్రి దాటె దాకా తన ప్రయాణం కొనసాగిస్తాడు , తన కారును స్వయంగా నడపడం మరియు ఇంట్లో ఉన్న రోగులకు సిలిండర్లను తానే స్వయంగా పెట్టేస్తాడు . గౌరవ్ ఈ సేవ కోసం ఒక్క పైసా కూడా వసూలు చేయడు మరియు అతను ఈ గొప్ప సేవను గత ఒక సంవత్సరం పాటు ఒక్క రోజు విరామం లేకుండా కొనసాగించేవాడు.

Alsoread: ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన వీడియో|entertainment news.

Share
%d bloggers like this: