మంగ్లీ పాడిన మహ శివరాత్రి 2021 పాట వచ్చేసింది.

మంగ్లీ పాడిన మహ శివరాత్రి 2021 పాట వచ్చేసింది.

సర్వ లోకాలకు అధిపతి, నిరాకారుడు, నీలకంఠుడు, సాంబ శివుడు అయిన ఆ పరమేశ్వరుడు నీ ఈ రోజున అనగా మహ శివరాత్రి పర్వదినాన కోట్ల మంది ప్రజలు పూజిస్తారు. ఆ మహాశివుడు అష్ట ఐశ్వర్యాలకు అధిపతి అయినా ఏ రోజు ఆడంబరంగా తయారు అవ్వడు. ఆ శివుడు అభిషేక ప్రియుడు గంగమ్మ తో అభిషేకిస్తే కోరిన కోరికలు తీర్చే అరునాచలవాసుడు. Maha shivarathrisong 2021 released – entertainmentdessert.com

Also read:లక్ష్మిదేవీ కటాక్షం మీకు త్వరగా దక్కుతుంది,ఇలా చేయండి.

ఈ శివరాత్రి పర్వదినం ప్రతి ఇంటా అష్ట ఐశవర్యాలను నింపాలని కోరుకుంటూ, ఆ పరమశివుడు నీ కోరుకున్న ప్రతి ఒక్కరికీ తమ కోరికలను తీర్చుతాడు. నీ శక్తి కి తగిన ఏ చిన్న నైవేద్యము పెట్టిన ఆరగించి మహ పారవశ్యం తో మీ లోని బాధలను తీర్చుతాడు. ఆ శివుడి కృప ఒక్క సారి పొందామ, ఇక మీకు జీవితంలో తిరుగు ఉండదు. ఈ అద్భుత పర్వదినాన ఆ శివుడు 108 నామాలు విన్న చదివినా మీకు అంతా మంచే జరుగుతుంది.ప్రతి సంవత్సరం లాగానే మంగ్లి గారు మహ శివుని పాట పాడారు. అందరికీ షేర్ చేయండి. Maha shivarathrisong 2021 released – entertainmentdessert.com

Alsoread:ఈ పనులు చేయకండి,చిక్కుల్లో పడకండి.

Share
%d bloggers like this: