48 కోట్లు కురిపించిన 10 సెకండ్ల నిడివి ఉన్న వీడియో.

48 కోట్లు కురిపించిన 10 సెకండ్ల నిడివి ఉన్న వీడియో.

చాలా మందికి దురదృష్టం అదృష్టం పక్క పక్కనే ఉంటాయి అంటారు. ఇది ఎంత నిజము అంటే ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఈ విషయం తెలుస్తుంది. ఈ సామెత గుర్తుందా దురదృష్టం వంద సార్లు తలుపు తడితే….. అదృష్టం ఒక్క సారి అయినా తలుపు తడుతుందoటా! అలా అదృష్టం తలుపు తట్టిన అప్పుడే ఆహ్వానించాలి లేకుంటే వదిలి వెళ్ళిపోతుంది. అమెరికాలోని మయామి లోని ఒక ఆర్ట్ కలెక్టర్ పది సెకండ్ల వీడియో 49.13 లక్షలు పెట్టి 2020 అక్టోబర్ లో కొనుగోలు చేశాడు. అదృష్టం నక్కతోక తొక్కడం అంటే ఇదే కావచ్చు, ఇప్పుడు ఆ వీడియో 48.42 కోట్ల కు అమ్ముడు పోయింది.Present trending and viral videos – entertainmentdessert.com

Alsoread: సంతానం లేదని బాధ పడే వారికోసమే ఈ అద్భుతమైన వీడియో.

Alsoread: మగ వారికి బాగా ఉపయోగపడే వయగ్రా కి మించిన మగలింగ చెట్టు.

ఈ వీడియో బాగా ఫేమస్ అవ్వడానికి కారణం ఏమిటి? అంటే అక్కడ ఉన్న మనిషి అమెరికా అధ్యక్షుడు అని, అతని ఒంటిపై చాలా టాటులు ఉన్నాయి అని, అవి ఎన్నో ప్రకటనలను తెలుపుతున్నాయి అని తెలుస్తుంది. రోజు 8 నుంచి 10 గంటలు కంప్యూటర్ పై కూర్చునే వారు పై లాంటి వీడియోలను క్రియేట్ చేయడం ద్వారా వారి వీడియోస్ ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి చేరతాయి అని ఒపెన్స్ సంస్థ సహా వ్యవస్థాపకుడు అలెక్స్ మాట్లాడాడు.మరిన్ని వివరాల కోసం పై వీడియో చూడండి.Present trending and viral videos – entertainmentdessert.com

Alsoread: ఇది తెలుసుకుంటే ఏ స్త్రీ ఐన ముక్కుపుడక పెట్టుకొకుండా ఉండలేరు.

Present trending and viral videos - entertainmentdessert.com

Alsoread: పెళ్లి అయిన కాబోయే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఈ వీడియో చూడండి.

Share
%d bloggers like this: