బాగా ఫేమస్ అవుదాము అనుకోని మగతనం లేకుండా చేసుకున్నాడు.

బాగా ఫేమస్ అవుదాము అనుకోని మగతనం లేకుండా చేసుకున్నాడు.

యూట్యూబ్ లో బాగా డబ్బులు సంపాదించాలి అన్న అతని ఆశ నే అతని ప్రాణాలమీదకి తీసుకొచ్చింది. మరియు అతను చేసిన పని అతని రూమ్ మేట్ ని పోలీస్ లకు అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది. ఇక అతను ఎవరు అంటే అతను ఒక ఉపాద్యాయుడు. విద్యార్థులకు మంచి బుద్దులు నెరపాల్సిన అతను ఈ పాడు పనికి పాల్పడ్డాడు. యూట్యూబ్ లో అడ్డగోలిగా డబ్బులు సంపాదించాలి అనే అతని ఆశే ఈ అతని మగతనం పోయేలా చేసింది. ఈ టీచర్ పేరు ఆండ్రూ బీచ్ , ఇతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యూయేట్. బ్రిటన్ లో ఒక టీచర్. ఇతనికి యూట్యూబ్లో బాగా వ్యూస్ వచ్చే వీడియొ చేయాలి అనే ఆలోచన వచ్చింది. ఈ సందర్బంగా అతని రూమ్ మేట్ కి ఒక సవాలు విసిరాడు. ఆ పని చేయడానికి డబ్బులు ఎరగా పెట్టాడు. ఇక విషయానికి వస్తే ఆండ్రూ ఏం సవాలు విసిరాడు అంటే తన మర్మాంగాన్ని ముక్కలు ముక్కలు గా కోసి తన మగతనం లేకుండా చేయాలి , దానితో పాటు ఆ పని చేసేప్పుడు దాన్ని వీడియో తియ్యలి అని చెప్పాడు. Don’t do this on Google – entertainmentdessert.com

Alsoread: సంతానం లేదని బాధ పడే వారికోసమే ఈ అద్భుతమైన వీడియో.

Don't do this on Google - entertainmentdessert.com

Alsoread: ప్రతి ఒక్కరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి | chaganti Koteswara rao Speeches 2020| bhakthi margam

ఆ పని చేయడానికి ఆ రూమ్ మేట్ కి 173 పౌండ్లు (మన దేశ కరేన్సీ లెక్క ప్రకారం అక్షరాల 17648 రూపాయలు.) మరియు ఆ డబ్బులు కాకుండా ఆ వీడియొ కి వచ్చే వ్యూస్,షేర్ ఆధారంగా కూడా డబ్బులు ఇస్తా అని ఒప్పందము చేసుకున్నాడు. దీంతో ఆ ఒప్పందానికి ఒప్పుకున్న తన రూం మేట్ ఆండ్రూ బీచ్ ప్రైవేట్ పార్ట్ ను కోసేసాడు. బీచ్ కి బాగా రక్త స్రావం కావడం తో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తన రూం మేట్ నీ అదుపులోకి తీసుకొని విచారించగా బీచ్ నే కొన్ని డబ్బులు ఇస్తా కోయమన్నడు అని చెప్పాడు. కానీ ఆండ్రూ మాత్రం తన రూం మేట్ బలవంతంగా కోసాడని చెప్పాడు. చివరికి ఆండ్రూ నే తన అంతట తానే కోసుకున్నానని చెప్పాడు, అతని రూం మేట్ కి శిక్ష తప్పింది. కానీ ఇంత వరకు ఆ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. చివరకు డాక్టర్స్ ఆండ్రూ బీచ్ అవయావాన్ని అతికించి అతని మగతనాన్ని కాపాడారు. Don’t do this on Google – entertainmentdessert.com

Alsoread: వస్తావ…..? చావమంటవా? లేడీ SI లవ్ స్టోరీ.Entertainment News

Don't do this on Google - entertainmentdessert.com
https://youtu.be/502KFLp3gpw

Alsoread: పెళ్లి అయిన కాబోయే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఈ వీడియో చూడండి.

Share
%d bloggers like this: