1999 రూపాయలకే ఫోన్, 2 సంవత్సరాలు ఉచిత కాల్స్ మరియు డేటా.

1999 రూపాయలకే ఫోన్, 2 సంవత్సరాలు ఉచిత కాల్స్ మరియు డేటా.

భారత టెలికాం రంగంలో సరికొత్త మలుపు తీసుకొచ్చిన జియో సరికొత్త ఆఫర్స్ ను ప్రకటించింది. ఇటీవలే 4జీ కస్టమర్ సబ్స్క్రయిబర్ తగ్గిపోయారు. దీనితో 300 మిలియన్ల ఫీచర్ ఫోన్ కస్టమర్స్ నీ లక్ష్యం గా చేసుకుంది. కొత్త సంవత్సరం సరికొత్తగా 2021 నీ టార్గెట్ చేసుకొని రెండు రకాల ఆఫర్స్ నీ ప్రకటించింది. 2021 మార్చి ఒకటి నుండి రిలయన్స్ రిటైల్ మరియు జియో రిటైలర్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని ప్రకటించారు.New jio phone offer 2021- entertainmentdessert.com

Alsoread: Plz ఈ వీడియో ఒంటరిగా ఉన్నపుడు మాత్రమే చూడండి|entertainment news

New jio phone offer 2021.

న్యూ జియో ఫోన్ ఆఫర్ 2021 కింద 1999 రూపాయలకే 24 నెలలు(రెండు సంవత్సారాలు) అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది మరియు 1499 రూపాయల కు 12 నెలలు (ఒక సంవత్సరం) అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ నీ ప్రకటించింది. ప్రపంచం అంతా 5జీ దిశ గా అడుగులు వేస్తున్న సమయంలో 300 మిలియన్ల యూజర్లు ఇంకా 2జీ తో కొనసాగుతున్నారని వారిని 4జీ దిశగా నడపాలి అని ఈ సరికొత్త న్యూ జియో ఫోన్ ను ప్రవేశపెట్టినట్టు జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ గారు ప్రకటించారు.New jio phone offer 2021- entertainmentdessert.com

Alsoread: అబ్బాయిలు మీ కోసమే ఈ వీడియో డోంట్ మిస్స్ ఇట్.

కొత్త యూజర్లకు న్యూ జియో ఫోన్ ఆఫర్:

  • రూ. 1999 రూపాయలకే కొత్త న్యూ జియో ఫోన్,

అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్

అన్ ఉచిత డేటా(ప్రతి నెలా 2జీబి హై స్పీడ్ డేటా)

రెండు సంవత్సరాల వరకు ఎటువంటి రీఛార్జ్ అవసరం లేదు.

  • రూ 1499 రూపాయలకే కొత్త న్యూ జియో ఫోన్,

అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్

అన్ ఉచిత డేటా(ప్రతి నెలా 2జీబి హై స్పీడ్ డేటా)

ఒక సంవత్సరం వరకు ఎటువంటి రీఛార్జ్ అవసరం లేదు.

Share
%d bloggers like this: