ఇల్లు అడ్డగా మార్చి ఆ పాడు పని మొదలు పెట్టింది తరువాత ఏం జరిగింది అంటే!

ఇల్లు అడ్డగా మార్చి ఆ పాడు పని మొదలు పెట్టింది తరువాత ఏం జరిగింది అంటే!

హైదరాబాద్ లో ఉంటూ హోటల్ లో పని చేస్తున్న ఈ మహిళ చేసిన పనులకు ఆశ్చర్య పోవాల్సిందే. మహారాష్ట్ర లోని లాతుర్ నుండి వచ్చి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఈ మహిళ చేసే పనులను మల్కాజిగిరి పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఓ మహిళను రక్షించి రెస్క్యూ హోం కి తరలించారు. హైదబాద్ లో ఒక చిన్న హోటల్ లో పని చేస్తున్న మహిళ తనకు వచ్చే జీతం డబ్బులు తన జల్సాలకు చాలక పోవడంతో ఈ తప్పుడు పని మొదలు పెట్టింది. ఈ తెలివితో డబ్బులు అవసరం ఉన్న మహిళలను పక్క ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఈ తప్పుడు పని చేపిస్తుంది. మల్కాజిగిరి ఎస్ ఐ హరిప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ మహిళ పేరు పూజా కాంబ్లీ, ఈమె వయసు 40 సంవత్సరాలు. YouTube Facebook gmail-entertainmentdessert.com

Alsoread: అబ్బాయిలు మీ కోసమే ఈ వీడియో డోంట్ మిస్స్ ఇట్.

YouTube Facebook gmail-entertainmentdessert.com

ఈ మహిళ మల్కాజిగిరి లోని సాయి నగర్ లో నివాసం ఉంటుంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన పూజా కాంబ్లీ కొంత మంది అమ్మాయిలు మరియు బ్రోకర్ల తో కలిసి ఈ పని మొదలు పెట్టింది. తాను అద్దెకు ఉంటున్న ఇల్లునే అడ్డగా చేసుకొని ఇతర ప్రాంతాల నుండి అమ్మాయిలను తీసుకొచ్చి ఈ పని చేయించేది. స్థానికుల సహాయంతో మల్కాజిగిరి పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. పూజ కాంబ్లీ పై కేసు నమోదు చేసి ఆమెను రిమాండ్ కు పంపారు. ఆ ఇంట్లో ఉన్న మరో యువతిని రక్షించి రెస్క్యూ హోం కి తరలించారు. ఈ పని తను విలాసానికి అలవాటు పడటం వల్లనే చేసిందని పోలీసులు చెప్పారు. YouTube Facebook gmail-entertainmentdessert.com

Alsoread: లైంగిక కోరికల అన్ని సమస్యలకూ ఈ వీడియో పరిష్కారం.

https://youtu.be/502KFLp3gpw

Alsoread: మీలో శృంగార సామర్ధ్యం అమాంతం పెంచే నంబర్ వన్ టెక్నిక్.

Share
%d bloggers like this: