అందంగా ఉంది అని ఉద్యోగం నుండి తీసేసారు.

అందంగా ఉంది అని ఉద్యోగం నుండి తీసేసారు.

ఏ చిన్న కంపెనీ చూసిన ప్రతి పది మంది ఉద్యోగులలో ఒక యువతి ఉంటుంది. ఇక ఆ యువతి అందంగా ఉంటే ఆ ఫాలోయింగ్ వేరుగా ఉంటుంది. మిగతా ఉద్యోగులు ఆ యువతికి రోజు కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉంటారు, ఇంప్రెస్స్ చేయడానికి ఏ పని చేయడానికి అయినా వెనుకాడరు. ఇక అసలు విషయానికి వస్తే ఆమెను యూజ్ చేసుకొని కంపెనీ బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకొంత మంది అయితే ఆ అందమైన అమ్మాయి తో మాట్లాడించి వాళ్ళ వ్యాపారం పెంచుకోవడానికి చూస్తారు. Entertainment news dessert – entertainmentdessert.com

Also read: అబ్బాయిలు మీ కోసమే ఈ వీడియో డోంట్ మిస్స్ ఇట్.

కానీ రొమేనియా లో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఓ యువతి అందంగా ఉంది అనే ఒకేఒక కారణంతో ఆ యువతిని ఉద్యోగం నుండి తీసేసారు. యూరోపియన్ నీతి శాస్త్రంలో క్లాడియ డ్యూయల్ డిగ్రీ పొందారు. ఈ నేపథ్యంలో రోమేనియన్ న్యుమోనియా క్లినికల్ హాస్పిటల్ బోర్డులో అప్రెన్సియాట్ గా చేరారు. కొత్త ఉద్యోగంలో చేరినా సంతోషంలో క్లాడియా తన ఫోటో లను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై వ్యూయర్స్ చాలా కామెంట్ లు చేశారు. క్లాడియ అందంగా ఉన్నందుకే తనకి ఆ జాబ్ ఇచ్చారని కొంత మంది కామెంట్ చేశారు. దీనితో ఆ హాస్పిటల్ యాజమాన్యం వెంటనే తనని రాజీనామా చేయాలని కోరింది. ఇలా తన అందం తన ఉద్యోగం పోయేలా చేసింది అని చెప్పింది. Entertainment news dessert – entertainmentdessert.com

Also read: నరాల బలహీనత అరికట్టడంలో ఇది మొనగాడు అందరికి షేర్ చేయండి.

Share
%d bloggers like this: