తోడు లేకుండా పరమ సుఖాన్ని పొందే మార్గం అందరికీ షేర్ చేయండి.

తోడు లేకుండా పరమ సుఖాన్ని పొందే మార్గం అందరికీ షేర్ చేయండి.

చాలామంది కొన్ని విషయాలను త్వరగా అర్థం చేసుకోలేరు. చాలా మధుర అనుభూతి అనగానే శృంగారం అని ఫీల్ అవుతారు. మధుర అనుభూతి అంటే అంతర్ముఖమై నా ఒక పారవశ్యం. మధురానుభూతి అనగానే చాలామంది లైంగికత అనుకుంటారు కానీ అది చాలా తప్పు. లైంగికత ఒక ఉచ్ఛస్థితి అనుభూతిని మాత్రమే కలిగిస్తుంది కానీ ఈ సృష్టిలో అంతకుమించిన ఉచ్ఛస్థితి అనుభూతిని కలిగించే రహస్యాలు ఎన్నో ఉన్నాయి.Sex is not a happy moment

Also read: శృంగారలో స్వర్గానికి నిచ్చెన వేయాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక అది తీరడం కోసమే ఈ వీడియో.(don’t miss it).

లైంగికత అనేది మీ దేహంలోని అణువు అణువును సంపూర్ణ స్థితిక తీసుకెళ్లదు. శృంగారం లైంగికత అనే పదాలు మధురానుభూతి ఒకే ఒక్కసారి కూడా సరితూగదు అనే విషయం తెలుసుకోవాలి. భారతదేశంలో ఆనందం అనే ఒక మంచి ఆ పదం ఒక మధుర అనుభూతి కలిగిస్తుంది. దేవుడిని కూడా ఒక మధుర అనుభూతి తో పోల్చుతాము. అది ఎలా అంటే ఆనంద బ్రహ్మానందా అని పిలుస్తాము. ఒక మనిషి ఏమీ కోరుకుంటాడు అంటే పరమోన్నత స్థాయిని పొందుతాడు. మరిన్ని విషయాలకు పై వీడియో చూడండి.Sex is not a happy moment

Alsoread: ప్రతి ఒక్కరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి | chaganti Koteswara rao Speeches 2020| bhakthi margam

Share
%d bloggers like this: