మీరు మొబైల్ లో పోర్న్ చూస్తున్నారా? ఇక పై జాగ్రత్త!

మీరు మొబైల్ లో పోర్న్ చూస్తున్నారా? ఇక పై జాగ్రత్త!

ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక రోజు పోర్న్ వీడియో చూసి ఉంటారు. ఇక పై మొబైల్ లో పోర్న్ చూసే వారికి కష్టాలు తప్పవు. నెట్ లో శృంగారపు వీడియోలు చూసే వారిపై ఉత్తప్రదేశ్ (UP) పోలీస్ విభాగం నిఘా పెట్టింది. ఇక పై ఆ వీడియోలను తమ మొబైల్ లో చూసిన, సెర్చ్ చేసినా ” యూపీ ఉమెన్ పవర్ లైన్ 1090″ కు అలర్ట్ వెళ్తుంది అని ఆ పోలీస్ వారు చెప్పారు.Don’t see porn videos

Alsoread: శృంగారలో స్వర్గానికి నిచ్చెన వేయాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక అది తీరడం కోసమే ఈ వీడియో.(don’t miss it).

Don't see porn videos-Becareful

ఆ తరువాత ఎవరైతే ఫోన్లో పోర్న్ చూస్తున్నారో వారికి వెంటనే పోలీస్ విభాగం నుండి మెసేజ్ వెళ్తుంది. ఆ పోర్న్ వీడియో లు చూడటం వల్ల జరిగే నష్టాలను, వారికి కలిగే ఇబ్బందులపై అవగాహన ను కల్పిస్తారు. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ 6 జిల్లాల్లో విజయవంతం అయింది అని తెలియజేశారు. అదే విధంగా ప్రాజెక్ట్ ను రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని తెలిజేశారు.Don’t see porn videos

Alsoread: అక్కడ వేటిని పూజిస్తారో తెలుసా?

Share
%d bloggers like this: