గాలి వల్ల గర్భం వచ్చింది ఖచ్చితంగా చూడాల్సిందే.

గాలి వల్ల గర్భం వచ్చింది ఖచ్చితంగా చూడాల్సిందే.

ఇండోనేషియాలో ఒక మహిళ చెప్పిన ఈ విషయం పెద్ద వైరల్ గా మారింది. గాలి వలన ఎన్నో చెడిపోవడం చూసాము. చెట్లు కూలడం చూశాం, ఇల్లు కూలడం చూశాం, గాలి వలన పెద్దపెద్ద బీభత్సాలు చూశాం, కానీ ఇది చరిత్రలో చెప్పుకోదగినది. ఇక అసలు విషయానికొస్తే ఇండోనేషియాలోని ఒక మహిళ గాలి వలనే తను గర్భం conceive దాల్చిందని చెప్పింది మరియు ఒక గంటలోనే పిల్లాడికి కూడా జన్మనిచ్చిన అని చెప్పింది. A women telling her conceive secrets-entertainmentdessert.com

Also read: అబ్బాయిలు మీ కోసమే ఈ వీడియో డోంట్ మిస్స్ ఇట్.

A women telling her conceive secrets.

ఇక మహిళ ఏం చెప్పిందంటే కిటికీలో నుండి గాలి వచ్చి తాను నిద్రిస్తున్న సమయంలో తన జననేంద్రియం లోకి వెళ్లిందని, పదిహేను నిమిషాల తర్వాత తన కడుపులో నొప్పి వచ్చిందని. హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయగా తాను గర్భం దాల్చిందని తెలిసిందట. తర్వాత కొద్ది క్షణాల్లోనే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది అని చెప్పింది. ఇప్పుడు ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. A women telling her conceive secrets.

Alsoread: కచ్చితంగా సంతానం కలిగించే ఆకు 100% గ్యారంటీ 30 ఏండ్ల అనుభవంతో చెప్పారు.

Share
%d bloggers like this: