అన్ని మందులకు తాత లాంటి మొక్క ఇది.

అన్ని మందులకు తాత లాంటి మొక్క ఇది.

మనం పెరట్లో పెంచుకుంటున్న మొక్కలలో ఇది ఒక అద్భుతమైన మొక్క. ఈ మొక్కని రణపాల మొక్క అంటారు. ఇంకా శాస్త్రీయ నామం బయోఫీలం పిన్నటం.ఈ మొక్కను ఎన్నో రకాల వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ భయోపీలం మొక్కలు 40 రకాలు ఉన్నా రణపాల మిరాకిల్ మొక్క అని చెప్పుకోవచ్చు. ఈ ఆకు మొక్క చూడడానికి దళసరిగా ఉండే తిన్నప్పుడు వగరుగా ఉంటుంది. ఈ మొక్క యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఆకుని నెలలో పాతినప్పుడు మొక్కగా పెరుగుతుంది. అందుకే ఈ మొక్కను వండర్ ఆఫ్ ద వరల్డ్ బాగా చెపుతారు.HealthTips-HealthNews-HealthCare-entertainmentdessert.com

Alsoread: శృంగారలో స్వర్గానికి నిచ్చెన వేయాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక అది తీరడం కోసమే ఈ వీడియో.(don’t miss it).

రోజు రెండు ఆకులు నాలుగు రోజులు తినడం వల్ల కిడ్నీలో రాళ్ల చిన్న చిన్న ముక్కలుగా కరిగి బయటకు వస్తాయి. ముఖ్యంగా నడుం నొప్పి తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆకులను ముద్దగా నూరి అక్కడ అప్లై చేస్తే ఆ నొప్పులు వెంటనే తగ్గుతాయి. మొలల తో బాధపడుతున్న వారు కూడా ఈ ఆకులు రెండు మిరియాలు పెట్టి నమలడం ద్వారా మీకున్న మొలల సమస్య తగ్గుతుంది. కడుపులో అల్సర్లు తో బాధపడుతున్న వారు కూడా ఈ ఆకుల రసాన్ని సేవిస్తుంటే మీకున్న సమస్య తగ్గుతుంది. కానీ మీరు ఈ రసాన్ని తీసుకున్న అరగంట తర్వాత వరకూ ఏమీ తీసుకోకూడదు. మీరు బాగా ఆల్కహాల్ తాగడం వల్ల మీలో శరీరంలో చెడిపోయిన మీ లివర్ బాగు అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది.

Also read: ఒంట్లో వేడి,యూరీన్ ఇన్ఫెక్షన్ పొవాలంటే….?

అలాగే ఈ మొక్క ఆకుల లో డి యూరిటి లక్షణాలు ఉండడం వలన మూత్రంలో చీము రక్తం లాంటి పోకుండా చేస్తుంది.ఈ రణపాల ఆకు లను బాగా ఎండబెట్టి పొడిచేసుకుని తాగడం వలన మన శరీరంలో యాంటీ రాడికల్స్ గా పోరాడి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. ఈ రణపాల మొక్క కషాయాన్ని కొంచెం తేనెను కలుపుకుని రోజూ తీసుకోవడం వల్ల పేగుల్లోని పురుగులు చచ్చిపోతాయి. మన ఒంట్లో ఏ రోగం ఉందో కూడా తెలియని సమయంలో ఈ ఆకులని తినడం వల్ల ఉపశమనం దొరుకుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన మొక్కలలో ఈ రణపాల మొక్క చాలా అద్భుతమైనది దీన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఇలాంటి ఒక్క మొక్క ఇంట్లో ఉంటే ఎలాంటి రోగాలు దూరం చేసుకోవచ్చు. ఈ మొక్క ఇంట్లో ఉండడం ద్వారా హాస్పిటల్ కి వెళ్లే పని తప్పుతుంది.HealthTips-HealthNews-HealthCare-entertainmentdessert.com

Share
%d bloggers like this: