రైతులకు గొప్ప శుభవార్త అందరికీ షేర్ చేయండి.

రైతులకు గొప్ప శుభవార్త అందరికీ షేర్ చేయండి.

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ఒక శుభవార్త ఐతే చెప్పింది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ స్కీం ని ఐతే తీసుకొచ్చింది.ఇక వివరాల్లో కి వెల్థె ప్రతి రైతు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి నెలకు 3000 వేల రూపాయల పెన్షన్ పొందనున్నాడు. ఈ ఈ స్కీం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధాన్ యోజన కింద అందజేయనున్నారు. దీనికోసం ఐతే రైతులు కచ్చితంగా పత్రాలు అగ్రికల్చర్ ఆఫీస్ లో సమర్పించాలి.

Alsoread: అబ్బాయిలు మీ కోసమే ఈ వీడియో డోంట్ మిస్స్ ఇట్.

Alsoread: ఆడవాళ్ళ పిచ్చి పోవాలంటె ఈ నాలుగు మాటలు వినండి.

Share
%d bloggers like this: