ఈ రోజుల్లో రైతులకు గిట్టుబాటు ధరలు రావడం చాలా కష్టం గా మారింది. దానికి తోడు వాతావరణం కూడా దిగుబడి తగ్గిస్తుంది. ఇవన్ని ఒక సమస్య ఐతే అడవి జంతువులు, కోతులు ఒక పెద్ద సమస్య గా మారాయి. వీటి భారి నుండి రైతులను కాపాడడం కోసం ఈ చిన్న ప్రయత్నం చేసాడు. చిన్న స్పీకర్ మైక్ తో అడవి జంతువులకు చెక్ పెట్టాడు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి.
Alsoread: అబ్బాయిలు మీ కోసమే ఈ వీడియో డోంట్ మిస్స్ ఇట్.