ప్రేమించె ప్రతి అమ్మాయి అబ్బాయి చూడాల్సిన వీడియో.

ప్రేమించె ప్రతి అమ్మాయి అబ్బాయి చూడాల్సిన వీడియో.

ప్రేమ అంటేనే గుడ్డిది అంటారు. నిజమే కదా! ప్రేమ ఏ రోజుల్లో ఐనా ప్రేమనే. ప్రేమకు ఆ రోజులు ఈ రోజులు అని ఏ తేడా లేదు ప్రేమ ప్రేమనే. ప్రేమ అంటే ఒక అబ్బాయి అమ్మాయని పడెయడం అని ఒక అమ్మాయి అబ్బాయిని పడెయడం అని అంటారు. కాని అది కాదు ప్రేమ అంటే ఇద్దరి మనసులు ఏకం అవ్వడం.

Related news: నన్ను నమ్మండి.. ఒక్క ఆకుతో ఎలాంటి మొండి మోకాళ్ళ నొప్పులు అయినా పోగొడత knee pain remedy.

ఒకరిని ఒకరు అర్దం చేసుకోవడం. ఎటువంటి కుల, మత, వ్యవస్థ, ప్రాంతీయ భేదాలు లేకుండా మనిషి మనిషిలా చూడటమే ప్రేమ అంటే. ఇక స్టోరీలోకి వెళ్తే 1975 లవ్ స్టొరీ, రోడ్డు మీద బొమ్మలు వేసే చిత్రకారుడిని ప్రేమించింది.పెళ్లి చేసుకోని తను తన దేశం వెళ్లిపోయింది. కాని తన ప్రియురాలు కోసం సైకిల్ మీద ప్రయాణం మొదలుపెట్టాడు. మరిన్ని వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.

Alsoread:True caller వాడుతున్నరా? ప్రతి ఒక్కరు చూడండి.

Alsoread:Ram Gopal Varma next is 12 ‘o’ clock

Share
%d bloggers like this: