మీ దగ్గర పాత 10 రూపాయల నోట్లు ఉన్నయా ఐతే మీకు 25000 రూపాయలు వచ్చినట్లె.

December 3, 2020 Off By admin

మీ వద్ద పాత పది రూపాయల నోట్లు ఉన్నాయా? మీరు 25 వేల రూపాయలు పొందినట్లె, మీరు ఈ పాత పది రూపాయల కరెన్సీ నోట్లను ఆన్లైన్లో విక్రయించడం ద్వారా 25 వేల రూపాయలు పొందవచ్చు,1943లో ముద్రించిన బ్రిటిష్ రాజ్ విడుదల చేసిన ఈ పది రూపాయల నోట్ ఫై ఒక వైపు అశోక స్తంభం ఉంటుంది. ఇది ఇంగ్లీష్ లో పది రూపాయలు అని రాసి ఉంటుంది, ఈ పది రూపాయల పై సి.డి దేశముఖ్ సంతకం కూడా ఉంటుంది.

Also read: డాక్టర్లే ఆశ్చర్య పోయారు 40 రోజుల్లో బట్టతల పై వెంట్రుకలు తెప్పిస్తున్న మొక్క || battatala nivarana

ఈ 1943లో ముద్రించిన ఈ పది రూపాయల కాగితం 25 వేల రూపాయల వరకు పలుకుతుంది. దీన్ని మీరు ఆన్లైన్లో విక్రయించడం ద్వారా ఈ డబ్బును పొందవచ్చు. మీరు ఈ నోట్స్ ని ఇండియా మార్ట్, షాప్‌క్లూస్,మరుధర్ ఆర్ట్స్ వంటి సైట్లలో మీరు మీ వద్ద ఉన్న పాత నోట్లను విక్రయించొచ్చు.

Also read: మిమ్మల్ని ఎంత మంది ప్రేమిస్తున్నారో తెలుసా ? Know How Many People Likes And Dislikes You.,2.5 మిలియన్ మంది చూసిన వీడియో.

Tags: Ten rupees, shopclues, marudhar, buy, money, currency, trending.