మీ కోసమే ఈ శుభవార్త,రేపటి నుండి కొత్త రూల్.

November 30, 2020 Off By admin

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వారు ఈ కొత్త నిబంధనను డిజిటల్ పేమెంట్స్ పెంచాలి అనే ఉద్దేశ్యంతో తీసుకు వచ్చారు, రేపటి నుండి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుంది.

Click here:లిమిట్ లేని జాబ్ ఎవ్వరూ మిస్స్ అవ్వకుండా చూడండి షేర్ చేయండి/No age limit,don’t miss this video and share it.

ప్రస్తుతం RTGS లావాదేవీలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేది, ఇప్పుడు 24/7 అందుబాటులో ఉంటుందని 2 లక్షలు మాత్రమే పరిమితి ఉండగా ప్రస్తుతం ఎలాంటి గరిష్ట పరిమితి లేదు, ఎలాంటి చార్జీలు లేకుండానే RTGS,NEFT లు చేసుకోవచ్చు.

Click here: ఒక వెయిటర్ క్యూట్ అమ్మాయికి ఎలా ప్రేమను వ్యక్త పరిచాడో చూడండి,don’t miss it very thrilling.