ఇంటి వద్దనే ఉండి టివి చూస్తూ రోజుకు 3281 రూపాయలు సంపాదించుకొండి – Earn Rs 3281 a day by staying at home and watching TV

June 27, 2020 0 By admin

కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తుంది, చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు,ఇలాంటి కరువు కాలంలో ఓ కంపెనీ అద్బుతమైన ఉద్యోగావకశాన్ని ఇస్తుంది, జస్ట్ టివి చూడడమే మీ యొక్క జాబ్, టివి చూస్తే గంటకు 3281(35 పౌండ్లు)రూపాయలు సదరు సంస్థ పే చేస్తోంది,UK కు చెందిన “ఆన్ బాయ్ “(onbuy) సంస్థ ఈ ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది, దీనిలో ఉద్యోగం చేయాలి అంటే మంచి స్పోకెన్ ఇంగ్లీష్,కంటెంట్ రాసే తెలివితేటలు ఉన్న 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు, వీరికి గంటకు 35 పౌండ్లు చెల్లిస్తుంది.

ఒక వారానికి 20 గంటలు మాత్రమే TV చూడాల్సి ఉంటుంది,వారానికి 65000(700 పౌండ్లు) రూపాయలు చెల్లిస్తుంది. ఉద్యోగి “టెక్ టెస్టర్ “గా పని చేయాలి.
“ఆన్ బాయ్” సంస్థ ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులైనా టివి లు, సినిమా సిస్టమ్స, కెమేరాలు, హెడ్ ఫోన్లు,స్మార్ట్ టెక్నాలజీ తదితర వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఈ జాబ్ కి అర్హత సాధించిన వారు వస్తువుల యొక్క రివ్యూ రాసి కంపెనీ సైట్లో పోస్ట్ చేయాలి, ఈ కంపెనీ ఎక్కువ టివి లను తయారు చేస్తుంది కాబట్టి వాటిని వారంలో 20 గంటలు వీక్షించి రివ్యూ ఇవ్వాలి.