పెరిగిన రీఛార్జి సరి కొత్త ప్లాన్ ల వివరాలు ఇవే.

పెరిగిన రీఛార్జి సరి కొత్త ప్లాన్ ల వివరాలు ఇవే.

ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ఐడియా మార్గంలో, ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ టారిఫ్‌లను 20 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

సరి కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు డిసెంబర్ 1, 2021 నుండి అందుబాటులోకి వస్తాయి. “స్థిరమైన టెలికాం పరిశ్రమను బలోపేతం చేయాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఈ ప్లాన్ లను నిర్దేశించారు.

ప్రతి భారతీయుడు నిజమైన డిజిటల్ జీవితాన్ని ఆస్వాదించాలనే లక్ష్యంతో మేము ఇప్పటికే ఉన్న ప్లాన్‌లలో కొన్ని మార్పులు చేస్తున్నాము” అని జియో తెలిపింది.

బెస్ట్ క్వాలిటీ కాలింగ్, బెస్ట్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించాలని జియో కృతనిశ్చయంతో ఉందని, అందుకు తగ్గట్టుగానే జియో పనిచేస్తుందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

Share
%d bloggers like this: