ఇది ఒక్క స్పూన్ చాలు మీ కచ్చితంగా ఎత్తు పేరుగుతారు.

ఇది ఒక్క స్పూన్ చాలు మీ కచ్చితంగా ఎత్తు పేరుగుతారు.

ఈ రోజుల్లో పొడవాటి మనిషి కనిపించడమే చాలా తగ్గింది. ఒకప్పుడు ఒక్కొక్కరు 6 ఫీట్ల పైనే ఉండే వారు. రోజు వారి ఆహర నియమాల కారణంగా నే ఈ మార్పులు వచ్చాయి అనడానికి పెద్ద అతిశేయోక్తి ఏమి లేదు.

కానీ ప్రతి తల్లి తండ్రికి పిల్లల ఎదుగుదల గురించి చాలా బాధ ఉంటుంది. పిల్లలు హైట్ పెరగడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

కొంత మంది అయితే బాగా తిండి పెడితే పెరుగుతారు అని, మరికొంత మంది అయితే ఎక్సర్సైస్ లు చేస్తే బాగా ఎత్తు పెరుగుతారు అని ఏవో వింత పనులు చేస్తారు.

అసలు కారణం తెలుసకోకుండా ఇలా చేస్తారు. మన శరీరంలో పెరుగుదల హార్మోన్ గురిచి ప్రతి ఒక్కరూ తెలుస్కోవాలి. పెరుగదల హార్మోన్ పిట్యూటరీ గ్రంధి నుండి విడుదల అవుతుంది.

ఎవరి శరీరంలో అయితే ఈ హార్మోన్ సరిగా రిలీస్ కాదో వారిలో ఎదుగుదల ఆగిపోతుంది. ఈ ఎదుగుదలకు మన వంటియింట్లోనే చక్కటి చిట్కా లు ఉన్నాయి అవేంటో చూసేద్దాం.

1 నువ్వులు: నువ్వులు చాలా రకాల పోషక విలువలు కలిగిన అద్భుతమైన గింజలు, నువ్వులను నేరుగా తీసుకోలేక పోయిన వాటిని లడ్డు మాదిరిగా కూడా పిల్లలకి ఇచ్చే ప్రయత్తం చేయండి.

2 బాదం : బాదంలో కూడా ఎదుగుదలకు సంబండిచిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ప్రతి రోజు ఆహారంలో బాదం చేర్చుకొంటే పిల్లలో పెరుగుదల అనే కాకుండా ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.

3 అశ్వగంధ : ఆయుర్వేదంలో అశ్వగంధ పొడి రారాజు. అశ్వగంధలో పెరుగుదలకు సంబందించినడే కాకుండా తీవ్రమైన ఒత్తిడి ని కూడా తగ్గించే శక్తి ఉంది.

ఈ మూడింటి ని ఆహారంలో కానీ, పొడిగా చేస్కొని పాలల్లో లేదా నీటిలో తీసుకంటే అద్భుతంగా పని చేస్తాయి.

(Disclaimer: The information and information provided in this article are based on general information. Entertainment Dessert does not confirm these. Please contact the relevant expert before implementing them.)

Share
%d bloggers like this: