నరదృష్టి పోగొట్టుకోవడానికి అద్బుత చిట్కా.

నరదృష్టి పోగొట్టుకోవడానికి అద్బుత చిట్కా.

ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాలు గా సంపాదిస్తున్నారు, ఒక్కొక్కరు రెండు మూడు వ్యాపారాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది.

మరికొంత మంది అయితే జాబ్స్ చేస్తూ పార్ట్ టైమ్ కూడా చేస్తూ సంపాదిస్తున్నారు, ఇలా కష్టపడి ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేశారా ఇక వాళ్ళ పైనే మిగతవారి కన్ను ఉంటుంది.

గతంలో పెద్దలు చెప్పేవారు, కను దృష్టికి కంకర రాయి కూడా పగులుతుంది అని దీని అర్దం ఏమిటి అంటే ఎంతటి విలువైన వస్తువులు అయిన అలాంటి వారి కనుచూపు పడితే మసి అవుతాయి అని అర్దం.

గతంలో మన పెద్ద వాళ్ళు చిన్న పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ బయటనుండి ఇంటికి రాగానే దిష్టి తీసేవారు, ఎందుకు అంటే వారిపై పడిన చెడు దృష్టి తొలగిపోవాలి అని చేసేవారు.

ఇక అసలు విషయానికి వస్తే మన ఇంట్లోకి వచ్చే నెగెటివ్ ఎనర్జీ ని పోగొట్టు కోవాలి అంటే ఉప్పు, మిరియాలు ఒక గొప్ప చిట్కా గా పనికి వస్తాయి అని తప్పక అందరు తెలుస్కోవాలి.

మన ఇంట్లో ఫంక్షన్ లు లాంటివి జరిగినపుడు ఒక గిన్నెలో ఉప్పు తీస్కొని దానిలో కనిపించకుండా 11 మిరియాలు వేసి ఇంట్లో ఏదో ఒక మూలాన పెట్టాలి.

ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి వచ్చిన ఎలాంటి చెడు దృష్టి ని అయినా ఇట్టే లాగేసి మంచి జరిగేలా చూస్తుంది. ఈ చక్కటి చిట్కాను పాటించి నర దృష్టిని పోగొట్టుకోండి.

Share
%d bloggers like this: