స్కిన్  ఎలర్జీకి, స్కిన్ దురదకు సింగిల్ చుక్క చాలు.

స్కిన్ ఎలర్జీకి, స్కిన్ దురదకు సింగిల్ చుక్క చాలు.

మనలో చాలా మందికి కొద్దిగా కొన్ని భాగాలు లో సహజంగా దురదలు అనిపిస్తూ ఉంటాయి. అది గచ్చులు అవ్వచ్చు, చంకలో అవ్వచ్చ, ఒక్కొక్కసారి మగవాళ్ళకి చాతి మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండడం వల్ల దురదలు ఎక్కువ వస్తుంటాయి.అసలు ఎక్కడైనా దురదలు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఎక్కువమందికి జరిగే కారణం ఏమిటంటే..
చెమటలు నిల్వ ఉండటం వల్ల భాగాల్లో గాల్లో ఉండి ఫంగల్ క్రీములు ఎక్కువగా చెమటలో చేరి నిలువు ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దురదలు వచ్చేటట్లు చేస్తుంది.

సహజంగా ఇలాంటి దురదలు నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని భాగాలలో ఇబ్బంది పెడుతూ అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. దురద పుట్టినప్పుడు గోకు టు ఉంటే స్వర్గం కనబడుతుంది. అసలు స్వర్గం అనేది ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ దురద పుట్టేటప్పుడు మాత్రం ఆ భాగంలో కంపల్సరీ అట్ల గోకిన అప్పుడు మధురానుభూతి అనుభవిస్తూ ఉంటారు. దురద లేని చోట గోకితే కంపరం. దురద ఉన్న చోట గోకితే కమ్మగా అనిపిస్తుంది.

మరి అలాంటి దురదలు నాచురల్గా తగ్గాలి అంటే … అసలు మనం ఏం చేయాలో తెలుసుకుందాం… మనం ఏం అప్లై చేసుకుంటే మంచిది..

స్నానం కంపల్సరిగా మూడుసార్లు చేస్తే మంచిది. ఆఫీసుకెళ్ళి ఇంటికొచ్చిన వాడు రెండు సార్లు చెయ్యండి కంపల్సరిగా. ఇంట్లో ఉండే వాళ్ళు మధ్యాహ్నం కూడా స్నానం చేస్తే మంచిది దురదలు నుంచి కాపాడుకోవచ్చు. దురదలకు స్నానం ఏ ది బెస్ట్ సొల్యూషన్. అందుకనే ఉదయం మధ్యాహ్నం, సాయంత్రం, మూడు సార్లు చేయండి. స్నానం చేసేటప్పుడు ఏ భాగాల్లో దురద ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువగా క్లీన్ చెయ్యండి. గోళ్ళు ఉన్నవాళ్లు అవి తీసుకోవడం మంచిది. ఎందుకంటే దురద ఉన్న చోట గోళ్లు అస్సలు తాగనివ్వదు. గోళ్లు తగులుతే స్కిన్ పై ఉన్న సెల్స్ లేయర్ అంతా రిమూవ్ అయిపోయి అక్కడ ఇంకా క్రీములు లోపలికి వెళ్ళి పోయి ఇన్ఫెక్షన్ ఎక్కువగా కలుగుతుంది. గోరు తగలకుండా ఉంటే మంచిది.

ఇంకొకటి ఈ దురదలకి చెమటలు పట్టే భాగాలలో కాకుండా, బాగా చేతుల మీద, వీపుమీద, కాస్త మెడమీద ఇలాంటి భాగాలలో కాస్త పొట్ట చుట్టూరు. కొంతమందికి అయితే బట్ట కట్టుకొని చోట స్త్రీలకు ఎక్కువగా దురద ఉంటుంది.
ఇలాంటప్పుడు ఏ విధమైన చెమటలు లేని భాగాల్లో దురదలు వచ్చినా, అట్లాంటి భాగాల్లో దురదలు వచ్చిన తగ్గించటానికి “పెప్పర్మింట్ ఆయిల్ ” అద్భుతంగా పనిచేస్తుంది. ఆన్లైన్లో పిప్పర్మెంట్ ఆయిల్ దొరుకుతూ ఉంటుంది ఇది పుదీనా నుండి తీసిన వేరు చేసిన నేచురల్ ఆయిల్.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Entertainment Dessert does not confirm these. Please contact the relevant expert before implementing them.)

Share
%d bloggers like this: