“ప్లాస్టిక్ గురించి మీకు తెలియని విషయాలు….”

“ప్లాస్టిక్ గురించి మీకు తెలియని విషయాలు….”

మన జీవితం మొత్తం ప్లాస్టిక్ మీదే ఆధారపడి ఉంటుంది. మనం పొద్దున నుండి రాత్రి పడుకునే వరకు మనం వాడే చాలా వస్తువులలో ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ ఆవిష్కారం 1907లో జరిగింది. దీనిని బెల్జియంకు చెందిన సైంటిస్ట్ లియో హెండ్రిక్ ఫిగర్ ల్యాండ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయనను ఫాదర్ అఫ్ పాలిమర్ కెమిస్ట్రీ అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ అని కూడా అంటారు. ప్లాస్టిక్ ని కనుక్కొని ఒక వంద 10 సంవత్సరాలు అయింది. కార్బన్ యొక్క పెద్ద చైన్ తో తయారైన పాలిమర్ దాదాపు ప్రపంచమంతా వ్యాపించింది. దీనివల్ల ప్రతి జీవి దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. మనుషులు కేవలం డెబ్భై ఏళ్ల లోనే 700 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ను ఉత్పత్తి చేశారు.

ప్రతి వ్యక్తి యావరేజ్ గా ప్రతి సంవత్సరం 50 కేజీలు ప్లాస్టిక్ నీ యూస్ చేసి పారేస్తారు. ప్లాస్టిక్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అంటే భూమిలో కూలిపోదు. అందువలన ఇది అంత ఈజీగా అంతం కాదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం భూమి మీద 500 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వేస్టేజ్ ఉంది. దీనిని ఒకే దగ్గర కుప్పగా పేరు మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమిని ఐదుసార్లు ఆ ప్లాస్టిక్ తో కవర్ చేయొచ్చు. ఈ నెంబర్ తో మీకు అర్ధం అయి ఉండొచ్చు మన పైన ప్లాస్టిక్ ప్రభావం ఎంతగానో ఉంది.

ప్లాస్టిక్ ఆవిష్కరణ జరిగినప్పుడు ఈ ప్రపంచానికి ఒక వరం అనుకున్నారు.
కానీ ఈరోజు ప్రాబ్లమ్స్ ని చూసిన తరువాత అన్ని చోట్ల ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలి అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్లాస్టిక్ లేకుండా ప్రపంచం ఎలా ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ కి నిజంగా ప్లాస్టిక్ ఏ కారణమా ఇక్కడ తెలుసుకుందాం….ప్లాస్టిక్ వలన ఎలాంటి ప్రాబ్లం లేదని.. ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో ప్రతి ఫీల్డ్ లో స్థానాన్ని సంపాదించుకుంది. మీ డైలీ లైఫ్ లోనే చూడండి ఎంత ప్లాస్టిక్ యూస్ చేస్తున్నాము. ఉదాహరణకు మీ ఫోన్లో, లాప్టాప్ లో, కూలర్లో,మీ ఏసీ, కార్, పెన్, టేబుల్ పొద్దున లేచి బ్రష్ చేసేటప్పుడు అంటే టూత్ బ్రష్ తో స్టార్ట్ అయిన మన డే రాత్రి పడుకునే ప్లాస్టిక్ అలారమ్ క్లాక్ తో ఎండ్ అవుతుంది.

కిచెన్ లో వస్తువులను పెట్టుకోవడానికి కూడా ప్లాస్టిక్ ఏ యూస్ చేస్తున్నారు.
డెకరేటివ్ ఐటమ్స్ కూడా ప్లాస్టిక్ వుంటాయి.”హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటాయి”.. అంటారు కాబట్టి మనం ఫస్ట్ అదే తెలుసుకుందాం.ఇప్పుడు మెడికల్ ఇండస్ట్రీ తీసుకుంటే అందులో అందులో మందుల బాటిల్స్, ఇంజక్షన్, సర్జికల్ ఐటమ్స్, టాబ్లెట్ కవర్, ఆక్సిజన్ మాస్క్ ఎలా మెడికల్ ఫీల్డ్ లో ప్రతి ఒక్క టీవీ ప్లాస్టిక్ నే ఉంటాయి. ప్లాస్టిక్ లేకుండా ఇలా మెడికల్ ఇండస్ట్రీని ఊహించలేం.

మనం పెట్టుకునే సన్గ్లాసెస్ నుండి వేసుకునే షూస్ వరకు ప్రతి ఒక్క దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది. బట్టల లో కూడా చాలా చాలా వరకు ప్లాస్టిక్ ఏ ఉంటుంది. వందేళ్ల క్రితం పాపులేషన్ అంత లేదు కాబట్టి దారాలతో నే దుస్తులు సరిపోయాయి. ఇప్పుడు కాటన్ ని యూస్ చేసి ప్రపంచంలోని 750 కోట్లు నాచురల్ ఫైబర్ తో బట్టలు తయారు చేయడం ఇంపాజిబుల్. చేయాలనుకున్నా చెయ్యలేరు దీనికోసం పాలిస్టర్, నైలాన్ ట్రేక్ని యూస్ చేయాలి ఇది కూడా ఒక ప్లాస్టిక్ ఫామ్.
చుట్టుపక్కలున్న ఎలక్ట్రిక్ వైర్ చూడండి అందులో ప్రాణం తీసే కరెంట్ నుండి కాపాడుకోవాలంటే దానిపైన ఇన్సులేషన్ అవసరం.

ఇన్సులేషన్ కూడా ప్లాస్టిక్ తోనే తయారు చేస్తారు ఆల్టర్నేటివ్ రబ్బానీ కూడా యూస్ చేయవచ్చు. కానీ అది ఈజీగా పగిలిపోతుంది.ప్లాస్టిక్ ఎప్పుడూ కూడా తనంతట తానే లైఫ్ లోకి వెళ్లి ఇరుక్కు పోదు. సముద్రాల కు వెళ్లి పడిపోదు. ముఖ్యంగా తనంతట తానే నిప్పంటించి పోదు అయితే దీనంతటికీ ని ఎవరు చేస్తున్నారు. ప్లాస్టిక్ ని ప్రాపర్ గా డిస్పోజల్ చేసి. ఎక్కడపడితే అక్కడ పడి వెయ్యకపోతే అన్నింటినీ ఆపేయవచ్చు. ప్లాస్టిక్ వల్ల మన లైఫ్ ఈజీ కావడమే కాకుండా మన మన మన గాలి కాలుష్యం పెరుగుతుంది. భూమి ఆయుష్షు కూడా పెరుగుతుంది, కాబట్టి మనం ప్లాస్టిక్ ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.

Share
%d bloggers like this: