ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన వీడియో.

ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన వీడియో.

VALUE OF HUMAN LIFE: ఒక వ్యక్తి దేవునిని అడిగాడు.”నజీవితం విలువ ఎంత “అని.అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి” ఈ రాయి విలువ తెలుసుకొని రా…..కానీ దీనిని అమ్మకూడదు”అని చెప్పి పంపించాడు.ఆ వక్తి ఒక పండ్ల వ్యాపాదగ్గరకు వెళ్లి దీనివిలువ ఎంత ఉంటుంది? అని అడిగాడు.

VALUE OF HUMAN LIFE

ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను పది కేజీల కూరగాయలను ఇస్తాను నాకు అమ్ముతావా”అని అడిగాడు….
కానీ దేవుడు ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకొమ్మన్నాడు .కనుక ఆ వ్యక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరనుండి కూడా వెళ్ళిపోయాడు. తరువాత…… ఆ వక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరకి ఆ రాయిని తీసుకు వెళ్లి
“దీని విలువ ఎంత ఉంటుంది?అని అడిగాడు……….ఆ బంగారు నగల వ్యాపారిఈ రాయిని చేసి ఆశ్చర్యపోయి
“నేను 50 లక్షలు ఇస్తాను ,నాకు అమ్ముతావా”అని అడిగాడు. ఆ రాయి ని అమ్మ కూడదు అని దేవుడు చెప్పాడుకదా

VALUE OF HUMAN LIFE

కనుక ఆ వ్యక్తి ఆ బంగారు నగలవ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపా సరే “3 కోట్లు ఇస్తాను” అని అని అనేసరికి…… ఈ వక్తికి కొంచం ఆశ కలిగింద కానీఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు కనుక ఆ వ్యక్తి అమ్మను అని చెప్పి అక్కడి నుండి వెల్లపోయాడు.ఆ తరువాత …ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరకు ఆ రాయిని తీసుకువెళ్లి “దీని విలువ ఎంత ఉంటుంది”?అని అడిగాడు. ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి”మీకు ఎక్కడిది అండీ మీకు ఇంత విలువ అయిన రాయి? అయ్యో నేను నా ఆస్తిని చివరకు నన్ను నేను అమ్ముకున్న మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం కాదు….చివరకు ఈ ప్రపంచం మొత్తం అమ్మిన దీని విలువ సరిపోదు”అని చెప్పాడు.

ఆ మాటలు వినగానే ఈ వక్తికి ఎం మాట్లాడాలో తెలియలేదు, వెంటనే ఆ రాయిని తీసుకొని దేవుని దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు దేవుడు నవ్వుతూ….దేవుడు ని జీవితం విలువ ఎంత అని అడిగావు కదా……ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరకి,కూరగాయల వ్యాపారి దగ్గరకి,బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా…..
ఆ విలువ వాళ్ళని బట్టి వాళ్ళు నిర్ణయించారు. కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేక పోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటి వాడివి ……నీ జీవితం కూడా వెలకట్టలేనిదే.

VALUE OF HUMAN LIFE

కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వేళా కడతారు. నీ స్థాయి ని బట్టి నిన్ను వెలకడుతారు …..
నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడుతారు అంతే……..అది వారి స్థాయి కానీ నీ విలువ నాకు అక్కడికే తెలుసు …..నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన “నిదీవి”
:మిత్రమా నీ విలువ నీదే:
ఎందరిలో ఉన్న నువ్వు ప్రత్యేకమే….
💐ఈ మాట మరచిపోకు మిత్రమా💐💐💐💐

Share
%d bloggers like this: