కర్పూరం లో దాగిఉన్న రహాస్యాలు కచ్చితంగా తెలుసుకోండి.

కర్పూరం లో దాగిఉన్న రహాస్యాలు కచ్చితంగా తెలుసుకోండి.

Uses of Camphor: స్నానం చేసే నీళ్ళలో కర్పూరం వేస్తే ఎంతో ఉపయోగం తెలుసా? ఈ కర్పూరం “15 రకాలు” ఉన్నప్పటికీ “తెల్ల కర్పూరం” మరియు పచ్చ “కర్పూరం” అందులో ప్రత్యేకం ఈ కర్పూరం మంగళకరం శుభదాయకంగా అనాది కాలం నుండి “భారతదేశంలో “అన్ని ప్రాంతాల వారు వాడుతున్నారు మంచి “పరిమళాన్ని” వెదజల్లే కర్పూరాన్ని “దేవాలయాల్లో” వాడుతారు ఈ కర్పూరం మన శరీరానికి “ఔషధంగా” పూర్వ కాలం నుండి వాడుతున్నారు ,కొన్ని రాష్ట్రాలలో కర్పూరాన్ని తాగే “నీళ్ళ” లో కూడా వాడుతున్నారు.

Daily Uses of Camphor

“కలుషిత” నీరు కూడా మంచి నీరుగా మారుతాయి అంటున్నారు,స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కర్పూరం వేసి స్నానం చేస్తే మన శరీరం మీద ఉన్న “క్రీములు” అన్ని వస్తాయి మన ఇంట్లో కర్పూరం వెలిగిస్తే “కాలుష్యాన్ని” పోగొట్టి ఇ “వాతావరణాన్ని” స్వచ్ఛంగా ఉండేటట్లు చేస్తుంది అలాగే ఎలాంటి “అంటువ్యాధులు” రాకుండా కూడా కాపాడే శక్తి ఇ ఈ కర్పూరం ఉంది.అలాగే కొన్ని కర్పూరం బిళ్లను రాత్రి పడుకునేటప్పుడు గుడ్డలు కట్టుకొని మెడలో వేసుకుని పొద్దుగాల విప్పితే శరీరంలో “రక్త ప్రసరణ” బాగా జరుగుతుంది అలాగే “జీర్ణ వ్యవస్థ” మెరుగుపడుతుంద శరీరంలో జరిగే “జీవక్రియలన్నీ” సరిగా జరిగేలా ఎలా సహాయ పడతాయి.

ఒక కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలు వేసి ఇ మంచం కింద పెడితే “దోమలు” దరిచేరవు.ఈ రోజుల్లో లో గల సమస్యలు చాలా ఎక్కువ దానికి అరబ్ కిడ్నీలలో. గుప్పెడు వేపాకులు కర్పూరం వేసి ఆ వచ్చే వరకు మరిగించి ఆ నీళ్లతో బండలు తుడిస్తే “ఈగలు దరిచేరవు.మీరు ఉదయం బ్రష్ చేసేటప్పుడు దానిమీద అ కొంచెం కర్పూరం వేసి పళ్ళు శుభ్రం చేసుకున్నట్లయితే నోటి దుర్వాసన హరిస్తుంది పళ్ళ మధ్య ఉన్న క్రిములు చచ్చిపోతాయి.అలాగే చుండ్రు సమస్య ఉన్నవారు కొబ్బరి నూనె కొంచెం కర్పూరం వేసి ఇ కాసేపాగి జుట్టుకు పెట్టుకుంటే చుండ్రు సమస్య లేకుండా పోతుంది.
కర్పూరం మంచిది కాబట్టి కాటుకలా వాడుతారు.

Daily Uses of Camphor

కర్పూరం మగవారిలో వీర్యవృద్ధికి. సహాయపడుతుంది మరియు చివరిగా పచ్చ కర్పూరం 5 గ్రాములు జాజికాయ ఐదు గ్రాములు. జాపత్రి ఐదు గ్రాములు. ఈ మూడింటిని కలిపి బాగా బకలిసేలా ఎలా దంచాలి, అలాగే అలాంటివాటిలో 5 గ్రాముల ఎండుద్రాక్ష తీసుకొని బాగా కలిసేలా నూరాలి. చివరిగా…….వీటిని చిక్కుడు గింజల అంతం మాత్రల మాదిరిగా చేసుకొని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వీర్యవృద్ధి జరుగుతుంది. లైంగిక సామర్థ్యం పెంపొందుతుంది.

Daily Uses of Camphor
Share
%d bloggers like this: