కిడ్నీలోని వ్యర్ధాలను తొలగించే అద్భుత ఔషధం.

కిడ్నీలోని వ్యర్ధాలను తొలగించే అద్భుత ఔషధం.

మూత్రపిండాల (కిడ్నీల) పనితీరు బాగున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం.మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీ. కిడ్నీ పని తీరులో తేడా వస్తే కిడ్నీ దెబ్బతిని అనారోగ్యాలకు గురవుతున్నాము అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోండి. అందుకే శరీరంలో ముఖ్య పాత్ర పోషించే మూత్ర పిండాలను(కిడ్నీ ) అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన రోజు వారి ఆహారపు అలవాట్లు, బ్రతికే జీవనశైలి కిడ్నీ(మూత్రపిండాల) వ్యాధులను రోజు రోజు కు పెరిగెల చేస్తున్నాయి.

Kidney Cleaning Doctors Help

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీ. ప్రతి రోజు మనము తీసుకునే ఆహార పదార్థాలు మరియు తాగే ద్రవాల్లో ఉండే అనేక వ్యర్థాలను మూత్ర పిండాలు(కిడ్నీ లు ) వడబోస్తుంటాయి. మూత్ర పిండాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇవి గొప్ప పాత్ర పోషిస్తాయి. మానవ శరీరంలో కిడ్నీ సరిగా పనిచేయక పోతే మనిషి వ్యాధి భారీన పడినట్టే. రక్తంలోని వ్యర్థాలను మూత్ర పిండలు వడబోస్తుండటంతో వాటిల్లో వ్యర్థాలు, విష పదార్థాలు కిడ్నీలలో పేరుకుపోతుంటాయి.

Kidney Cleaning Doctors Help

కిడ్నీ లను శుభ్రం చేస్కోవడం ఎలానో తెలుసుకుందాం:
కావాల్సిన పదార్థాలు:1. నిమ్మరసం
2.కర్వేపాకు లేదాకొత్తిమీర
3.తేనె
4.నీరు

Kidney Cleaning Doctors Help

తయారీ విధానం: అందుబాటులో ఉన్న పదార్థాలను తీసకొని కర్వేపాకు లేదా కొత్తిమీర ను ఒక కట్ట తీసుకొని శుభ్రం చేస్కొని మంచిగా తురుముకోవాలి. ఒక గిన్నె లో ఒక గ్లాస్ నీరు తీస్కొని అందులో తురముకున్న కొత్తిమీర ను వేసుకోవాలి. ఆ నీటిని కొంచెం సేపు మరిగించు కోవాలి. అలా మరిగించిన నీటిని చల్లార్చి దానిలో కొంచెం నిమ్మరసం, తేనె కలుపుకొని అలా తాగడం వలన కిడ్నీ లోని వ్యర్థాలు తొలగించబడతాయి. కొత్తిమీర ఇష్టం లేనివారు కర్వేపాకు కూడా వాడుకోవచ్చు. ఈ నీటిని రెండు రోజులకు ఒక సారి తీసుకోండి.

Kidney Cleaning Doctors Help
Share
%d bloggers like this: