మీ బాణ పొట్ట ఇట్టే కరిగిపోయే చిట్కా.

మీ బాణ పొట్ట ఇట్టే కరిగిపోయే చిట్కా.

పొట్ట పెరిగే బాగం ఆడ, మగలో రెండు విధాలుగా ఉంటాయి. మగవారిలో పొట్ట పై భాగం లో పెరుగుతుంది, ఆడ వారిలో పొట్ట కింది భాగం లో పెరుగుతుంది. అధిక శ్రమ వల్ల మగ వారిలో ఆకలి ఎక్కువ ఇలా ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని కొవ్వు వెనుక వెన్నుపూస అడ్డు వల్ల ముందు ఉన్న పొట్టలో పేరుకుపోయి నిండు కుండ లా తయారు అవుతుంది. ఈ బాణ పొట్ట తగ్గించడానికి ఒక ముఖ్యమైన ఆసనం నౌకాసనం లేదా నావాసనం చేయాలి. నౌకాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం.

మొదటి ఆసనం: పై బాగం పొట్ట కరిగించడానికి నావాసనం చాలా ఉపయోగపడుతుంది. మొదట గా నేలపై వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్ళు, చేతులు సమాన స్థితిలో ఉంచాలి. రెండు కాళ్ళను నిటారుగా పైకి లేపి, చేతులు తలను కాళ్ళకు సమాంతరంగా తీసుకురావాలి. ఈ ఆసనం 2 నుండి 3 నిమిషాలు ఉండాలి. మీ పై భాగం లోని పొట్ట త్వరగా తగ్గుతుంది.

రెండవ ఆసనం: ఈ ఆసనం ను ప్రోనపోస్ అంటారు.మొదటి ఆసనంలో లాగానే దీనిలో కూడా వెల్లకిలా పడుకొని కాళ్ళ,చేతులు లను భూమికి సమాతరంగా ఉంచాలి. మొదటి ఆసనం లో లాగానే రెండు కాళ్ళను ఒకే సారి పైకి లేపి రెండు చేతుల తో కాళ్ళ విడియో చూపిన విధంగా పట్టి ఉంచాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి విశ్రాంతి తిసుకువాలి.

Share
%d bloggers like this: