మీ పొట్టలోని కొవ్వు ను అమాంతం తగ్గించే చిట్కా.

మీ పొట్టలోని కొవ్వు ను అమాంతం తగ్గించే చిట్కా.

లాక్ డౌన్లోడ్ చాలామంది ఇది ఇంట్లో ఎటువంటి పని లేక ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇంకొంతమంది అయితే ఏ పని లేకపోవడం వల్ల చిరు తిండి పై దృష్టి సాధిస్తారు. ఇలాంటి వారిలో తొందరగా పొట్ట భాగంలో కొవ్వు నిలువుగా చేరుతుంది. ఇంకొంతమంది అయితే ఈ రోజు ఖాళీ నే కదా అని లేట్ నైట్ తినడం వల్ల వారిలో కూడా బరువు పెరిగి పోతూ ఉంటారు. ఈ లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇంట్లోనే కూర్చుని వర్క్ ఫ్రం హోం జాబ్ చేస్తున్నారు. ఈ వర్క్ ఫ్రొం జాబు వలన కూడా చాలామంది తిండి పై దృష్టి సారించి లావు అయ్యారు.

ఎవరైతే బరువు పెరిగి అవస్థలు పడుతున్నారు మీ కోసమే ఈ శుభవార్త. ఈ బరువు తగ్గాలి అనుకునే వారు కచ్చితంగా ప్రతిరోజు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీళ్ళు తాగాలి. మరిన్ని వివరాలకు పై వీడియో చూడండి.

Share
%d bloggers like this: