మెగా హీరో ఆ పార్టీ కి అటెండ్ అవ్వడమే యాక్సిడెంట్ కి  కారణమా?

మెగా హీరో ఆ పార్టీ కి అటెండ్ అవ్వడమే యాక్సిడెంట్ కి కారణమా?

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కావడం మెగా ఫామిలిలో తీవ్ర ఆందోళన కలిగించింది. హీరో సాయి ధరమ్ యాక్సిడెంట్ అవ్వడానికి అసలు కారణం ఏంటి? ఆ పార్టీ కి అటెండ్ అవ్వడానికి వెళ్లాడమే నా అని ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం. ఇక విషయంలోకి వెళ్తే ప్రతి వీకెండ్ సాయి ధరమ్ యువ హీరోలు నటుడు సందీప్ కిషన్, వైవా హర్ష, నటుడు నరేష్ కుమారుడితో కలిసి రైడింగ్ వెళ్లేవాడట సాయి ధరమ్.

Sai Dharam Tej hero

ఐటీసీ కోహినూర్ వెనకాల సాయి ధరమ్ తేజ్ రెగ్యులర్ రైడ్ చేసేవాడని తెలుస్తోంది. రైడ్ కి వెళ్ళే ప్రతి సారి బైక్ సూట్, నీప్యాడ్స్ ధరించే వాడు,కానీ నిన్న మాత్రం బైక్ పై హెల్మెట్ మాత్రమే ధరించి వెళ్లాడాని తెలిసింది. మెగా హీరో బైక్ సూట్ ధరించి ఉంటే స్వల్ప గాయాలతో బయట పడే వాడు అని అంటున్నారు.

Sai Dharam Tej hero

ఇక పోలీస్ ల ప్రాథమిక విచారణలో ర్యాష్ డ్రైవింగ్, అత్యధిక స్పీడ్ లో వెళ్లడమే యాక్సిడెంట్ కు కారణమని పోలీస్ లు తేల్చేశారు. సాయి ధరమ్ ఆరోగ్య విషయంలో అపోలో ఆసుపత్రి డాక్టర్లు సేఫ్ గానే ఉన్నాడు అని హెల్త్ బుల్లెటిన్ విడుదల చేశారు. మెగా హీరో సేఫ్ గా ఉన్నాడు అని తెలుసుకున్న ఫ్యాన్స్ త్వరగా కొలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Sai Dharam Tej hero
Share
%d bloggers like this: