బుల్లెట్ బండి పాట కు వానరం కూడా ఫిదా.

బుల్లెట్ బండి పాట కు వానరం కూడా ఫిదా.

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల్ జిల్లాకు చెందిన వధువు బుల్లెట్ బండి పాటకు నృత్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. ఇది ఇలా ఉండగా ఈ పాట నవ వధువు డాన్స్ చేయడం తో హైలైట్ అయింది ఇంతలోనే ఒక హాస్పిటల్ నర్స్ డాన్స్ చేసి అదరగొట్టి క్రేజ్ తెచ్చుకుంది. Bullet song by monkey

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు చాలా ఇష్టమైన పాట గా మారింది ఎవరి నోట చూసిన ఏడే పాత వినపడుతుంది. ఈ పాట గ్రామీణ నేపథ్యానికి చెందిన వధువు భావాల సారాంశాన్ని హైలైట్ చేస్తుంది. అలానే అందరూ ఎలా ఈ పాట కు ఫిదా ఐనారో కోతులు కూడా ఈ పాటకు ఫిదా అయింది మరిన్ని వివరాలకి ఈ విడియో చూడండి. Bullet song by monkey

Share
%d bloggers like this: