ఇంతకు ముందు చూసిన డాన్స్ కంటే అదిరిపోయే డాన్స్.

ఇంతకు ముందు చూసిన డాన్స్ కంటే అదిరిపోయే డాన్స్.

ఈ మధ్య కాలంలో బుల్లెట్ బండి సాంగ్ వినని వారు ఎవరు ఉండరు. ఈ సాంగ్ ఎంత ఫేమస్ అంటే ముసలి ముతక కూడా ఈ పాట కు చాలా ఫిదా ఐతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పాత రోజులో ఒక సరి అయినా వింటూ ఉన్నారు. కొంత మంది యువకులు మాత్రం రోజుకో సారి పాత వింటూ ఊహాలో తెలిపోతున్నారు. Bullet Bandi Song by Nurse

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు చాలా ఇష్టమైన పాట గా మారింది ఎవరి నోట చూసిన ఏడే పాత వినపడుతుంది. ఈ పాట గ్రామీణ నేపథ్యానికి చెందిన వధువు భావాల సారాంశాన్ని హైలైట్ చేస్తుంది,తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల్ జిల్లాకు చెందిన వధువు బుల్లెట్ బండి పాటకు నృత్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. Bullet Bandi Song by Nurse

Alsoread: రాత్రి అన్నం తిన్న ఈ చిన్న తప్పు చేశారా? మీరు బికారి అవ్వడం ఖాయం.

Bullet Bike Song  Nurse

మంచిర్యాల్ జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఒక నర్సు బుల్లెట్ బండి సాంగ్ కు డాన్స్ చేసింది. కొంత మంది నెటిజన్లు మాత్రం వీరు డ్యూటి మానుకొని ఎలా చేయడం బాలేదు అంటూ వెతిరేకిస్తున్నారు. నెటిజన్లు ఆమె నృత్యాలను ఇష్టపడుతున్నారు మరియు వీడియోను పంచుకుంటున్నారు. ఆమె డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆమె సహచరులు నర్సును ప్రోత్సహిస్తున్నారు. మరికొంత మంది మాత్రం కరోన టైమ్ లో వీరికి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అవసరం అని కామెంట్ చేస్తున్నారు.

Share
%d bloggers like this: