బల్లి మీద పడిందా అయితే తప్పక తేలుసుకోవాల్సిన విషయాలు.

బల్లి మీద పడిందా అయితే తప్పక తేలుసుకోవాల్సిన విషయాలు.

ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు వుంటాయి.బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. బల్లి మనిషి శరీరం పై పడింది అంటే ఏదో జరుగుతుంది అనే భయం మొదలు అవుతుంది. బల్లి శాస్త్రం ప్రకారం మన శరీరం పై పడితే ఏమి జరుగుతుంది అని బల్లి శాస్త్రంలో రాశారు. ఒకవేళ బల్లి మన శరీరం పై పడింది అంటే దుష్పలితాలు రాకుండా ఉండాలి అంటే కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. ఎవరైతే బల్లి శరీరంపై పడినవారు కంచి లో ఉన్న అమ్మవారు దగ్గర ఉన్న బంగారు బల్లి ముట్టుకున్న వారి పాదాలకు నమస్కరిస్తే దుష్పలితాలు తొలగుతాయి అని నమ్మకం. బల్లి శరీరంలో ఏ భాగం పై పడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.lizard astrology time attorney

lizard astrology time attorney

ఆడవారి శరీరంపై బల్లి పడితే కలిగే దుష్పలితాలు:

 1. కొప్పుపై-రోగాల భయం
 2. తలపై -మరణ భయం
 3. ఎడమ కన్ను – మీ భర్త / దగ్గరైన వారి ప్రేమ పొందుతారు
 4. కుడి కన్ను -మనోవ్యధ , అనవసరమైన టెన్షన్స్
 5. కింది పెదవి -కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి
 6. పై పెదవి-విరొధములు కలుగుతాయి
 7. రెండు పెదవులపై -కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి
 8. పిక్కలపై-బంధువుల రాక
 9. కుడి భుజం- కామ రాతి ప్రాప్తి కలుగుతుంది
 10. భుజం-నగల ప్రాప్తి
 11. lizard astrology time attorney
lizard astrology time attorney
 1. తొడలు-కామము
 2. వీపుపై-మరణ వార్త వింటారు
 3. గోళ్ళపై -చిన్న చిన్న కలహాలు, గొడవలు
 4. ఎడమ చేయి-మెంటల్ స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి
 5. వేళ్ళపై- నగల ప్రాప్తి
 6. కుడి చెంప -మగ శిశువు జన్మిస్తాడని
 7. కుడి చెవి-ధన లాభం, ఆదాయం
 8. కాలి వేళ్ళు- పుత్రుడు జన్మిస్తాడు
 9. మోకాళ్ళు -ఆదరణ, అభిమానం, బంధము
 10. చీలమండము -కష్టాలు
 11. చేతులపై-ధన లాభం
 12. రొమ్ము లేక వక్షస్థలం-మంచి జరుగుతుంది
 13. కుడి కాలు -శత్రు నాశనం జరుగుతుంది.
lizard astrology time attorney

మగవారి శరీరంపై బల్లి పడితే కలిగే దుష్పలితాలు:

 1. తలపై భాగాన-మరణం వెంటాడుతున్నట్లు
 2. నుదురుపై -ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం
 3. మీసాలపై -కష్టాలు వెంటాడుతాయి
 4. ముఖంఫై- ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు
 5. ఎడమ కన్ను -అంతా శుభమే జరుగుతుంది
 6. కుడి కన్ను -చేసి పని విజయవంతం కాదు , అపజయం కలుగుతుంది
 7. కుడి భుజం -కష్టాలు, సమస్యలు
 8. ఎడమ భుజం -పదిమందిలో అగౌరవం జరుగుతుంది
 9. పై పెదవి -కలహాలు వెంటపడుతాయి
 10. కింది పెదవి-ఆదాయంలో లాభం కలుగుతుంది.
lizard astrology time attorney
 1. రెండు పెదవుల మధ్య -మృత్యువు సంభవిస్తుందని
 2. కుడి చెంప- బాధపడటం
 3. ఎడమ చెవి -ఆదాయం బాగా వస్తుంది, లాభము
 4. తొడలపై -దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి
 5. మణికట్టు -అలంకార ప్రాప్తి కలుగుతుంది
 6. మోచేయి – డబ్బు నష్టం
 7. వ్రేళ్ళ పై -అనుకోకుండా బంధువుల, స్నేహితుల రాక
 8. కాలి వేళ్ళ పై -అనారోగ్య సమస్యలు
 9. పాదములపై -ప్రయాణానికి సిద్ధం
 10. వీపుపై కుడి వైపు- రాజ భయం
lizard astrology time attorney
Share
%d bloggers like this: