కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా బాధితులకు శుభవార్త.

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా బాధితులకు శుభవార్త.

రోజు రోజుకు కరోనా బాధితులు పేరుగుతున్నారు. కరోనా బాధితుల విషయంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బాధితులకు శుభవార్త చెప్పింది. ఈ కష్టకాలంలో కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రుణసదుపాయం అందిస్తోంది. కరోనా చికిత్స కోసం అన్ని జాతీయ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు 5 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు(తాకట్టు) లేకుండా రుణాలు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌ లో ప్రకటించారు. Insurance loans mortgage attorney

Insurance loans mortgage attorney

ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి ఎలాంటి పూచీకత్తు లేకుండా చికిత్స కోసం బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.కొవిడ్‌ చికిత్స కోసం రూ.5 లక్షల మేరకు రుణం ఇవ్వాలని ఆయా బ్యాంకుల పాలకమండళ్లు ఒక విధానంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. Insurance loans mortgage attorney

Insurance loans mortgage attorney

ఆంధ్రప్రదేశ్ లో 2,791 మంది కరోనా బాధితులు , తెలంగాణలో 3,389 మంది బాధితులు ఇప్పటికే ఈ రుణాలు పొందినట్టు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి తెలిపారు.కరోనా రోగులకు సంబంధించి రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు కేఆర్‌ సురేష్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

Insurance loans mortgage attorney
Share
%d bloggers like this: