ఈ రూ.10 లక్షలు పూర్తిగా ఉచితం, తిరిగివ్వాల్సిన అవసరం లేదు.Dalitha bandhu KCR.

ఈ రూ.10 లక్షలు పూర్తిగా ఉచితం, తిరిగివ్వాల్సిన అవసరం లేదు.Dalitha bandhu KCR.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి CM KCR గారు దళితబంధు Dalitha bandhu KCR. పథకంపై స్పెషల్‌ గా ఫోకస్ పెట్టారు. బలహీన పెద దళితులే మొదటి ప్రాధాన్యతగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని దశల వారీగా అమలయ్యే ఈ పథకం కోసం 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి KCR స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 మంది దళితులను ఎంపిక చేసి వారికి స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.దళితబంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుందని అర్హులైన దళితులందరికీ దళితబంధు Dalitha bandhu KCR. పథకం అమలు చేస్తామని CM KCR చెప్పారు.

CM KCR Dalitha bandhu

ప్రగతిభవన్‌లో CM KCR అధ్యక్షత వహిస్తూ దళితబంధు Dalitha bandhu KCR. పథకంపై ఈ నెల 26న తొలి అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ఈ నెల 26 ఉదయం 11 గంటల నుంచి దళితబంధు అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ఈ దళిత బంధు Dalitha bandhu KCR. సదస్సుకు 427 మందిని ముఖ్యమంతి KCR ఆహ్వానించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామం నుంచి నలుగురికి ఈ సదస్సు కు ఆహ్వానం అందిస్తున్నారు. ఒక్కో గ్రామం నుండి ఇద్దరు చొప్పున మహిళలు పురుషులను ఆహ్వానించనున్నారు.

CM KCR Dalitha bandhu

ఈ దళితబంధు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే పెద దళితులకు దళితబంధు Dalitha bandhu KCR. పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షల సాయం పూర్తిగా ఉచితమని ముఖ్యమంత్రి KCR చెప్పారు. ఈ 10 లక్షలు అప్పుగా కాదని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ పథకం అమలులో దళారుల మాటే ఉండదని, రైతుబంధు Raithubandhu తరహాలో నేరుగా పెద దళితుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు. ఈ రూ.10లక్షల రూపాయలను వృదా ఖర్చు చేయకుండా ఉపాధి, వ్యాపార మార్గాలను అన్వేషించుకోవాలని సూచించారు. దళితబంధు Dalitha bandhu KCR. పథకం దేశానికి ఆదర్శంగా మారుతుందని KCR అన్నారు.

CM KCR Dalitha bandhu
Share
%d bloggers like this: