వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను చూసి తిన౦డి.ఎందుకో తెలుసుకోండి.

వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను చూసి తిన౦డి.ఎందుకో తెలుసుకోండి.

Best health tips: వర్షాకాలం వచ్చింది అంటే రక రకాల జ్వరాలు వస్తుంటాయి. ఈ కాలంలో వైరల్ ఫీవర్స్ (fever), డెంగ్యూ, జలుబు(cold), దగ్గు(cough), మలేరియా(malaria),విరోచనాలు(motions), వంటి సీజనల్ వ్యాధులు(Disease) ఎక్కువగా వస్తుంటాయి. మనము తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధులకు(Disease) దూరంగా ఉండవచ్చు. ఆయిల్ ఫుడ్‌కు(food) దూరంగా ఉండడానికి ప్రయతించండి. వర్షాల వేళ రోడ్డు పక్కన అమ్మే బజ్జీలు, సమోసాలు, పానీపూరీ, ఇతర ఫాస్ట్ ఫుడ్ తినే సమయంలో చూసుకొని తినాలి.

Besthealthtips vegetables food disease

సముద్ర(sea) ఉత్పత్తులకు ఈ కాలంలో మంచి గిరాకీ ఉంటుంది. చేపలు(fishes), రొయ్యలు(prawns), వంటివి ఎక్కువగానే దొరుకుతాయి. కానీ ఈ కాలంలో వరదల వల్ల నీరు కలుషితమవుతుంది. అందుకే ఈ కాలంలో చేపలు తినకపోవడమే మంచిది. నీరు కలుషితం అవ్వడం వలన ఆ ఆహారం తీసుకున్నపుడు విరేచనాలు, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. వర్షాకాలంలో తినే ఆహరాలపై (food) శ్రద్ద చూపండి.

Besthealthtips vegetables food disease

వర్షాకాలంలో(rainyseason) వీటిని బాగా శుభ్రపరిచిన తర్వాతే తినాలి. అపరిశుభ్ర వాతావరణంలో పండిన ఆకుకూరలను(vegetables) ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. వర్షాల వల్ల తేమ చేరి కూరగాయలపై బ్యాక్టీరియా, ఫంగస్ చెందుతాయి వీటిని బాగా శుభ్రపరిచిన తర్వాతే తీసుకోవాలి. వర్షా కాలంలో తాజా పండ్లు(fruits), పప్పులు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. ముఖ్యంగా బాగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. చిరుతిండి తినాలనిపిస్తే ఇంట్లో తయారుచేసుకొని తినడం మంచిది.

Besthealthtips vegetables food disease
Share
%d bloggers like this: