ఈ మూడు సమయాల్లో అరటిపండ్లు తింటున్నార? అయితే జాగ్రత్త..!

ఈ మూడు సమయాల్లో అరటిపండ్లు తింటున్నార? అయితే జాగ్రత్త..!

అరటిపండు తెలియనివారు ఎవరు ఉండరు. అరటిపండు తినని వారు ఎవరు ఉండరు. అన్నీ సమయాల్లో దొరికే పండు ఏది అంటే అరటిపండు అని చెప్పవచ్చు. అరటిపండు (banana milk) ఆరోగ్యానికి చాలా మంచిది అని వైద్యులు కూడా చెప్తున్నారు. కానీ కొన్ని సమయాల్లో అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి హాని కావచ్చు. ఆ సమయాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాము.

uses of banana for people

అరటిపండ్లను రాత్రి సమయాల్లో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అరటిపండులో ఇనుము, ట్రిప్టోఫాన్, విటమిన్ బి 6, విటమిన్ బి అలాగే పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి.చాలా మంది నిపుణులు రాత్రి అరటి తినడం వల్ల ఎటువంటి హాని లేదని చెబుతారు కానీ ఇది తప్పు. అరటిలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉంటాయి(banana milk) ఇవి మీకు శక్తిని ఇస్తాయి. అరటి పండు తినడంవల్ల మీకు శక్తి పెరిగి నిద్ర పట్టడం చాలా కష్టం అవుతుంది. రాత్రిపూట అరటిపండు జీర్ణం అవడం కష్టం. కాబట్టి రాత్రిపూట తినడం మంచిది కాదు.

uses of banana for people

2.జలుబు, దగ్గు ఉన్నపుడు కూడా అరటిపండు తినడం కూడా మంచిది కాదు. అరటిపండులో కఫా స్వబావం ఉండడం వల్ల దగ్గు జలుబు ఉన్నపుడు అరటిపండు(Banana milk) తినకూడదు అని ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదం ప్రకారం సాయంత్రంపూట కూడా తినకూడదు అని చెప్పారు.

uses of banana for people

3.ఉదయం సమయంలో చాలా మందికి అల్పాహారం తినడం అలవాటు. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు అని చెప్తున్నారు. అరటిపండులో(banana milk) మెగ్నీషియం ఉంటుంది అది రక్తంలో కాల్సియం మోతాదు ను తగ్గిస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో ఉన్నపుడు అరటిపండును(Banana crab) తినకూడదు. మిగతా పండ్లతో కలిపి తినవచ్చు.

uses of banana for people
Share
%d bloggers like this: