RGV న్యూ పోస్టర్ విడియో రిలీజ్.

RGV న్యూ పోస్టర్ విడియో రిలీజ్.

RGV అంటేనే చరిత్ర ,కరోనా వంటి కఠిన సమయాల్లో కూడా మూవీస్ రీలీజ్ చేసిన ఘనత మన రాంగోపాల్ వర్మ గారిది. ఎంటర్టైన్మెట్ అంటేనే RGV. బ్రూస్ లీ చనిపోయిన తరువాత కూడా గుర్తుంచుకునే మొదటి వ్యక్తి RGV. ఇప్పుడే చిన్న పోస్టర్ రిలీజ్ చేశారు ఎవ్వరూ మిస్స్ అవ్వకుండా చూడండి.

Share
%d bloggers like this: