అరటి పండు చరిత్ర తెలుసా? వంకరగా ఉండటానికి కారణం ఏంటి?

అరటి పండు చరిత్ర తెలుసా? వంకరగా ఉండటానికి కారణం ఏంటి?

మన భారతదేశంలో 365 రోజులు దొరికే పండ్లు ఉన్నాయి అంటే అది ఒక అరటి పండు అని చెప్పవచ్చు. అరటి పండు ఒక అద్భుతమయిన శక్తి తో కూడిన పండు అని చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తికి అతి తక్కువ ధరలో దొరికే పండు అంటే అరటి అని చెప్పుకోవచ్చు. అరటి పండు ను తినేముందు ఎప్పుడు ఐనా ఆలోచించార అది వంకర గా ఎందుకు ఉంది అని, దాని గురించి తెలుసుకోవాలి అనిపించిందా? ఇక విషయంలో కి వెళ్తే అరటి పండు ఒక మొగ్గ లాగా పెరుగుతుంది. అరటి పండు ఒక్కటిగా పెరగదు ఒక గెలకు గుత్తుగా పెరుగుతాయి. ఏవి చూడటానికి ఒక పుష్ప గుచ్ఛం లా ఉంటాయి. అరటి పండు ఒక మొగ్గలాగా కనపడుతుంది అది నెల వైపు పెరుగుతుంది.అరటి పండులో నెగటివ్ జియోట్రోపిజం వల్ల వంకరగా మారుతాయి.

History of banana fruit

ఈ భూమ్మీదా సూర్యుని వైపు పెరిగే చెట్లు ఉంటాయి. అలాగే అరటి చెట్టు కూడా అలానే పెరుగుతుంది. పొద్దుతిరుగుడు కూడా అలానే పెరుగుతుంది. పొద్దు తిరుగుడు మొక్కలో ప్రతికూల జియోట్రోపిజం సూర్యుడు ఎటు తిరిగితే అటే తిరుగుతుంది. సాయంత్రం కాగానే పొద్దుతిరుగుడు మొక్క తన దిశ ను మార్చుకుంటుంది. పొద్దుతిరుగుడు అంటే సూర్యుడు ఎటు ఉంటే ఆ వైపు తిరిగే చెట్టు అని అర్దం.బొటానికల్ హిస్టరీ ఆఫ్ అరటి ప్రకారం.. అరటి చెట్లు మొదట వర్షారణ్యం మధ్యలో జన్మించాయి. అక్కడ సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి పెరగడానికి చెట్లు అదే వాతావరణానికి అనుగుణంగా తమను తాము మార్చుకున్నాయి.

History of banana fruit

అరటి పండ్లు సూర్యరశ్మి వచినప్పుడల్లా సూర్యుని వైపు కదలడం మొదలెడతాయి. అలా అరటిపండు ఆకారం వంకరగా మారింది. అరటి పండు ను పవిత్రమగా చూస్తారు ఎక్కువగా దేవుడికి నైవేద్యంగా ఉపయోగిస్తారు. అరటిపండు 4000 సంవత్సరాల క్రితం మలేషియాలో పెరిగిన తరువాత ప్రపంచమంతా వ్యాపించిందని నమ్ముతారు. ఈ రోజుల్లో చాలా మంది అరటిపండ్లను 51% అల్పాహారంగా మరికొంత మంది ఆకలి కడుపు ను నింపుకోవడానికి తింటారు. అరటి చెట్టును చాణిక్య అర్ద శాస్త్రంలో కూడా ప్రస్తావించారు. రోజు అరటి పండును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం మీ స్వంతం అవుతుంది. అరటిపండులో చాలా ఆరోగ్య విలువలు ఉన్నాయి.

History of banana fruit
Share
%d bloggers like this: