డయాబెటిస్ ఉన్నవారు కోడి  గుడ్డు తినవచ్చా? తింటే ఏం జరుగుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు కోడి గుడ్డు తినవచ్చా? తింటే ఏం జరుగుతుంది.

ప్రతి రోజు కోడి గుడ్డు తినడం వలన గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇటీవల కాలంలో జరిగిన పరిశోధనల్లో డయాబెటిస్ ఉన్నవారు కోడి గుడ్డు తింటే మంచిది అని తెలిసింది.డయాబెటిస్ ఉన్నవారు ఖచ్చితంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ చెప్పిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి.ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే అలాగే ఆహారం విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.eat egg for good health tips

eat egg  for good health tips

చాలామందికి గుడ్డు తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు ఏది తినాలన్న సందేహం ఉంటుంది. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు.అయితే గుడ్డు తినొచ్చు అని నిపుణులు అంటున్నారు ఇటీవల కాలంలో జరిగిన పరిశోధనల్లో డయాబెటిస్ ఉన్నవారు కోడి గుడ్డు తింటే మంచిది అని తెలిసింది. ప్రతి రోజు కోడి గుడ్డు తినడం వలన గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ప్రతి రోజు మనము తీసుకునే ఆహారంలో ఒక కోడి గుడ్డు ను చేరిస్తే చాలా మంచిది అని డాక్టర్లు చెప్తున్నారు.eat egg for good health tips

eat egg  for good health tips

కోడి గుడ్డు లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. గుడ్డులో ఉండే ప్రోటీన్స్ సూక్ష్మ పోషకాలు డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఉడికించిన కోడి గుడ్డు తింటే మంచిది.ప్రతి రోజు ఆహారంలో ఒక గుడ్డు చేర్చుకొని ఆరోగ్యంగా ఉండండి.

eat egg  for good health tips
Share
%d bloggers like this: