ఇలాంటి మొక్కను వదలకుండా షేర్ చేయండి.

ఇలాంటి మొక్కను వదలకుండా షేర్ చేయండి.

మన భారత దేశం ఒక ఔషదాల గని అందరికీ తెలిసిన విషయమే. మన నివాసల చుట్టూ రక రకాల మొక్కలు పేరుగుతుంటాయి ఉంటాయి. కానీ వాటి గురించి మనకు తెలియక పోవడం వలన వాటిని పిచ్చి మొక్కలు అని భావిస్తాము.ఒక్కో మొక్క లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి అలాంటి మొక్కలలో ఒకటైన సుగంధి పాల మొక్క.సుగంధిపాల మొక్క గురించి ఈరోజు మనము క్లుప్తంగా తెలుసుకుందాము.

ayurvedic plants in india

సుగంధిపాల మొక్క ను ఆయుర్వేద మందుల తయారీలో ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.ఆయుర్వేదంలో సుగంధిపాల మొక్క ఒక ప్రత్యేమైన స్థానం ఉంది. సుగంధిపాల మొక్క ను ఆకురాల్చే మొక్కలు అని కూడా పిలుస్తారు. సుగంధిపాల మొక్క ను సర్వరోగనివారిణి అని చెబుతూ ఉంటారు. ఔషధ ప్రయోజనాలు ఉన్న సుగంధి మొక్కల వేర్లను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఆయుర్వేదంలో సుగంధిపాల మొక్క వేర్లతో తయారుచేసిన మందులను రుమటిజం,చర్మ సమస్యలు,మూత్ర వ్యాధులు,జ్వరం,వికారం,వాంతులు,అజీర్ణ సమస్యలు వంటి అనేక రకాల సమస్యలకు ఉపయోగిస్తారు. సుగంధిపాల మొక్క వేర్ల ను కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేసి నుదురు మీద పట్టులాగా వేస్తే జ్వరం వేడి తలనొప్పి తగ్గిపోతాయి. శరీరం మీద దురద సమస్య ఉన్నప్పుడు దురద ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. సుగంధిపాల మొక్క వేర్లతో తయారుచేసిన కషాయాన్ని తాగితే దగ్గు ఉబ్బసం మూర్చ వ్యాధి వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇలాంటి గొప్ప మొక్కలను మరిచిపోకుండా షేర్ చేయండి.

Share
%d bloggers like this: