ఆ ప్రాంతం నల్లగా మారుతుందా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి.

ఆ ప్రాంతం నల్లగా మారుతుందా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి.

ప్రపంచ సుందరి అయిన సరే కొన్ని విషయాల్లో బాధపడక తప్పదు.ఎంతటి అందమైన అమ్మాయి ఐనా సరే ఆ విషయంలో చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ఎంతో అందంగా ఉన్న అమ్మాయి అయినా అక్కడ నలుపు విషయంలో కొంత ఆందోళన చెందుతుంటారు. ఇలా చాలా మంది అమ్మాయిలు యోని దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. యోని చుట్టూ నల్లగా మారడం వల్ల అమ్మాయిల్లో కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. వివాహం అయిన తర్వాత తన భర్త యోనిని చూస్తే ఏమనుకుంటాడోనని ఆందోళన పడుతుంటారు. అక్కడ రకరకాల క్రీమ్ లు వాడిన ఎటువంటి ఫలితం ఉండదు. అమ్మాయిలు కొన్ని రకాల చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆ ప్రాంతంలో ని నలుపుని ఈసీ గా త్వరగా పోగొట్టవచ్చు.

Best healthtips for women

నిమ్మ లేదా నారింజ వాడకం:

నిమ్మ పండు లేదా నారింజ పండు రసంను యోని ప్రాంతంలో ఉండే నలుపును పోగొట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. నిమ్మపండు లేదా నారింజ పండు రసాన్ని 2-3 టేబుల్ స్పూన్లు తీసుకొని దానిలో కొంచెం పెరుగు, కాస్త చక్కెర వేసి కలుపుకోవాలి .అలా తయారు చేసిన క్రీమ్ ను యోని దగ్గర నల్లగా ఉన్న ప్రాంతంలో పూసి 15 నుంచి 20 నిముషాల వరకు అలాగే ఉంచండి.ఆ తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతం తెల్లగా మారడంతో పాటు యోని నుంచి దుర్వాసన కూడా రాదు.

Best healthtips for women

బొప్పాయి వాడకం:

బొప్పాయి పండు వాడకం కూడా చర్మాన్ని తెల్లగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయీ పండును చిన్నచిన్న ముక్కలుగా కోసుకుని ఉంచుకోండి. ఆ తర్వాత యోనిని చల్లని నీళ్లతో బాగా కడుక్కుని బట్టతో తుడుచుకోండి. బొప్పాయి పండు ముక్కల్ని తీసుకుని 5 నుంచి 10 నిముషాల పాటు యోని ప్రాంతంలోనెమ్మది గా రుద్దండి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. దీంతో యోని ప్రాంతంలో ఉండే నలుపుపోయి యోని నుంచి మంచి సువాసన వస్తుంది.

Best healthtips for women

కలబంద మరియు దోసకాయ వాడకం:

కలబంద రసాన్ని మరియు దోసకాయ రసాన్ని కలపి ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి. ఆ తర్వాత ఆ బాగాన్ని బాగా కడుక్కుని నల్లగా ఉన్న చోట ఆ మిశ్రమాన్ని పూసి, రెండు గంటల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. ఇలా చేస్తే యోని తెల్లగా మారుతుంది.

Best healthtips for women

షేవర్ మరియు ట్రీమ్మర్ వాడకం:

వెంట్రుకలను తొలగించుకునేందుకు చాలా మంది యోని ప్రాంతంలో ఉండే వెంట్రుకలను తొలగించుకునేందుకు రకరకాల క్రీమ్ లు వాడుతుంటారు. దీంతో యోని మొత్తం నల్లగా మారుతుంది. అలా చేయకండి. వీలైతే షేవ్ లేదా ట్రిమ్ చేసుకోండి. కానీ క్రీమ్ లు పూసుకోకండి. ఎల్లప్పుడూ బిగుతుగా ఉండే ప్యాంట్స్ వేసుకోకండి. అలాగే తరుచూ యోనిని బాగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే యోనిని తెల్లగా ఉంచుకోవొచ్చు.

Share
%d bloggers like this: