కన్న కొడుకు వీర్యం తో బిడ్డను కనాలి అనుకుంది. మరువలేని సంఘటన జరిగింది.

కన్న కొడుకు వీర్యం తో బిడ్డను కనాలి అనుకుంది. మరువలేని సంఘటన జరిగింది.

ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మహిళా కి తల్లి కావాలి అని ఉంటుంది. కానీ తన స్వంత కొడుకు ద్వారా ఇంకో బిడ్డను పొందే వారసత్వాన్ని కొనసాగించాలని అనుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అసలు ఇలాంటి వారు ఉంటారా అని ఆశ్చర్యపోకండి, మరియు వారిని చేదుగా అపార్థం చేసుకోకండి. ఓ గొప్ప తల్లి ప్రేమకి ఇది ఒక నిదర్శనం. ఈ తల్లి కోసం ఆ దేవుడే దిగి వచ్చిన సంఘటన ఇది.పూణే కి చెందిన ప్రథమేష్ అనే ఒక బాగా చదివే వ్యక్తి ఉండే వాడు. అతను బీటెక్ అయిపోయిన తర్వాత జర్మనీలో మాస్టర్స్ చదవడానికి వెళ్ళాడు. జర్మనీలో సడన్ గా అతని ఆరోగ్యం పాడవడం జరిగింది.డాక్టర్ లు అన్ని రకాల టెస్టులు చేసి బ్రెయిన్ క్యాన్సర్ అని తేల్చారు. ఇంకా ఏముంది వైద్యులు కీమోథెరపీ అంటూ వైద్యం మొదలుపెట్టారు, ఇంతలో డాక్టర్లకి ఒక అనుమానం వచ్చింది.

ఈ కీమోతెరఫీ చేయడం వల్ల దుష్పరిమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వైద్యులు జాగ్రత్త పది ముందుగానే ఇతని వీర్యం ని భద్రపరిచారు. ఆ తర్వాత కీమోతెరఫీ ట్రీట్మెంట్ కొనసాగింది. కానీ దురదృష్టం ఏమిటంటే, ప్రథమేష్ కొన్ని రోజులకే మరణించాడు. దీంతో అతని తల్లి రాజశ్రీ పాటిల్ నరకం అనుభవించింది. ప్రతిరోజూ అన్నం తినేటప్పుడు మిగతా విషయాల్లో కూడా ప్రతి క్షణం తన కొడుకే గుర్తుకు చేసుకొని బాధపడుతూ ఉండేది. ఒక రోజు తన తల్లికి ఒక సంఘటన గుర్తు వచ్చింది. జర్మనీ లో తన కొడుకు వీర్యం దాచారన్న సంగతి గుర్తు వచ్చింది. జర్మని డాక్టర్లను కలిసి ఆ వీర్యాన్ని తెప్పించింది.

ఆ వీర్యాన్ని తెప్పించిన తర్వాత ఆ వీర్యాని డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్లి తనే ఏదో ఒక విధంగా గర్భం దాల్చాలని భావించింది.అదే డాక్టర్లకు చెప్పింది బ్రతిమాలింది, వేడుకొంది, అప్పుడు ఆ డాక్టర్లు ఆమెను పరిశీలించారు. మోనోపాజ్ దశలో ఉన్న ఆమెకు గర్భం దాల్చిన లేక ఈ వీర్యాన్ని ప్రవేశపెట్టిన అసలుకే మోసం వస్తుంది, అనర్థాలకు దారితీస్తుంది అని భావించారు. అది ఆమెకు చెప్పారు. ఆమె ఎంతకూ వినలేదు బాధపడుతూనే ఉంది. ఇక ఏదో ఒక విధంగా వారి కుటుంబానికి దగ్గర లక్షణాలతో ఉన్నటువంటి ఓ మహిళను వెతికి, ఆ మహిళను ఒప్పించి ఆమె అండంని సేకరించారు. ఆమె అండం ఇంతకు ముందు ఉన్నటువంటి వీర్యం ఈ రెండింటిని కలిపి ఫలదీకరణం చేయించి, పిండాన్ని రూపొందించారు.ఆ తర్వాత ఆ దేవుడి కరుణవల్ల మొన్న ఫిబ్రవరి 12న చక్కగా కవల పిల్లలు పుట్టారు.

Share
%d bloggers like this: