కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా ? అయితే మారిజువానా ఉచితం గా ఇస్తాం,మత్తులో తేలిపోండి.

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా ? అయితే మారిజువానా ఉచితం గా ఇస్తాం,మత్తులో తేలిపోండి.

ఇది మరీ విడ్డూరం కాకపోతే .. వ్యాక్సిన్ తీసుకుంటే మారిజువానా (లీకకర్) సప్లయ్ ఫ్రీ గా ఇస్తామని వాషింగ్టన్ లోని లైసెన్స్ కలిగిన మారిజువానా స్టోర్లు ఊరిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు అమెరికాలో సరికొత్త పాలసీని పాటించడం ప్రారంభించారు. లిక్కర్ అండ్ కెనరీస్ బోర్డు అనే సంస్థ దీన్ని జాయింట్స్ ఫర్ జాబ్స్ అని వ్యవహరిస్తోంది. 21 ఏళ్ళు వయస్సు దాటిన ఎవరైనా వ్యాక్సిన్ తీసుకుని వస్తే (జులై 12 లోగా) వారికి సింగిల్ ప్రీ-రోల్డ్ జాయింట్ మారిజువానా ఇస్తారట. free liquar in america government-entertainmentdessert.com

free liquar in america government

మరికొన్ని సంస్థలు ఫ్రీ స్పోర్ట్స్ టికెట్లు ఇస్తుండగా మరో సంస్థ అయితే 10 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే అక్కడి బార్లు, బ్రేవరీలు, రెస్టారెంట్లు ఫ్రీ డ్రింకులు ఆఫర్ చేస్తున్నాయి. పైగా జులై 4 న దేశ స్వాతంత్య్ర దినం కూడా .. ఈ మాసాంతానికి అన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేస్తామని వాషింగ్టన్ మేయర్ జే ఇన్ స్లే ఇదివరకే వెల్లడించారు.ఇప్పటికే అమెరికాలో 63 శాతం మంది టీకామందులు తీసుకున్నారు. జులై 4 లోగా 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం.. జనాభాలో అసలు ఎవరూ మాస్కుల జోలికి పోవడంలేదు. free liquar in america government-entertainmentdessert.com

free liquar in america government

సుమారు 10 రోజుల క్రితమే అధ్యక్షునితో సహా ఫ్రీ మాస్క్ ప్రచారం పరోక్షంగా ప్రారంభించారు. అయితే కరోనా కేసులు ఇంకా తగ్గాల్సి ఉందని, ఇటీవలే అధ్యక్షుడు జొబైడెన్ వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేస్తామని ఆయన ప్రకటించినప్పటికీ జనాభాలో రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోని వారు చాలామందే ఉన్నారు. వారికి కూడా టీకామందు ఇవ్వాలని, దేశంలో కోవిడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలని అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా పెట్ట్టుకుంది అని అధ్యక్షుడు జొబైడెన్ వ్యాఖ్యానించారు.

Share
%d bloggers like this: