ఎస్బిఐ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.

ఎస్బిఐ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.

ఎస్బిఐ సరికొత్త ఆన్యూటి స్కీమ్ ని తీసుకొచ్చింది. ఇది ఒక కొత్త ఇన్నోవేషన్ డిపాజిట్లలో ఇలాంటి స్కీమ్ రావడం ఇదే మొదటిసారి. ఈ స్కీమ్ రిటైర్ అయిన వాళ్ళకి వేరే ఆదాయం ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి పెన్షన్ పొందలేని వారికి చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్లో ఒకే సారి గానీ మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ ఇలా కొన్ని టైం ప్రకారం డబ్బులు చెల్లించాలి. ఈ స్కీమ్లో మీరు చెల్లించిన మొత్తం ఎంత అంటే ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాబై ఆరు రూపాయలు(5,09,956).SBI good news for people – entertainmentdessert.com

Alsoread: ఎస్బీఐ (state bank of india) అకౌంట్ వాడుతున్నార ఐతే ఈ వీడియో చూడండి.

ఈ స్కీం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి ఒక్క బ్యాంకులు తక్కువ స్థాయి అంటే 5%, 6% వస్తాయి. కానీ కొంతమంది సీనియర్ సిటిజన్స్ కి ఒక 30 పైసలు ఎక్కువ కల్పిస్తుంది. ఈ స్కీం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అత్యధికంగా 7% కల్పిస్తుంది. ఈ స్కీం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కానీ ఎన్నారై కి మాత్రం ఈ స్కీం చేయడానికి వీలుండదు. ఈ స్కీం యొక్క ఇకొక ప్రత్యేకత ఏమిటంటే లోన్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. స్కీం కి నామిని కూడా పెట్టుకోవచ్చు మరియు జాయింట్ అకౌంట్ లాగా కూడా తీయవచ్చు. అమెరికాలో ఇలా చేయడం వల్ల త్రీ పర్సెంట్ మాత్రమే కల్పిస్తుంది మన భారతదేశంలో ఇప్పుడు 7 percent interest కల్పిస్తుంది. ఇలాంటి స్కీమ్ మళ్ళీ మళ్ళీ రాదు అని చాలామంది సద్విని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వివరాల కోసం పైన ఉన్న వీడియో చూడండి అందరికి షేర్ చేయండి.SBI good news for people – entertainmentdessert.com

Alsoread: Plz ఈ వీడియో ఒంటరిగా ఉన్నపుడు మాత్రమే చూడండి|entertainment news

SBI good news for people.

Alsoread: ఆడవారికి మాత్రమే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి.

https://youtu.be/502KFLp3gpw

Alsoread: అత్త సరదా తీర్చిన అల్లుడు ఫ్రెండ్.

Share
%d bloggers like this: